మరో కథను సిద్ధం చేసుకున్న ఆర్ఎక్స్100 డైరెక్టర్!

Published : Nov 16, 2018, 06:52 PM IST
మరో కథను సిద్ధం చేసుకున్న ఆర్ఎక్స్100 డైరెక్టర్!

సారాంశం

ఈ ఏడాది పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ఎక్స్ 100 మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఒక్కసారిగా యూత్ ని ఎట్రాక్ట్ చేసేవిధంగా దర్శకుడు అజయ్ భూపతి కథను మలిచిన తీరు మంచి కలెక్షన్స్ ను రాబట్టింది. 

ఈ ఏడాది పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ఎక్స్ 100 మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఒక్కసారిగా యూత్ ని ఎట్రాక్ట్ చేసేవిధంగా దర్శకుడు అజయ్ భూపతి కథను మలిచిన తీరు మంచి కలెక్షన్స్ ను రాబట్టింది. ఇకపోతే నెక్స్ట్ ఈ డైరెక్టర్ ఎలాంటి సినిమాతో రాబోతున్నాడు అనే విషయంపై అనేక కథనాలు వెలువడుతున్నాయి. 

రీసెంట్ గా ఒక రూమర్ కూడా వచ్చింది. రామ్ పోతినేని - దుల్కర్ సల్మాన్ కథానాయకులుగా ఒక డిఫరెంట్ మల్టీస్టారర్ ను అజయ్ తెరకెక్కించనున్నట్లు టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ రూమర్స్ ను అజయ్ కొట్టిపారేశాడు. అయితే రీసెంట్ గా ఒక కథను ఫినిష్ చేసిన ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొంతమంది హీరోలను కలిసినట్లు తెలుస్తోంది. 

ఒక మీడియం రేంజ్ హీరో కథను మెచ్చి పట్టాలెక్కించడానికి కూడా రెడీ అయ్యాడని సమాచారం. ఇంకా ఈ విషయంలో పూర్తి సమాచారం వెలువడాల్సి ఉంది. ప్రముఖ నిర్మాత కూడా అజయ్  చెప్పిన స్క్రిప్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి