Rx 100 : అర్జున్ రెడ్డిని తలదన్నేల లిప్ లాక్ లు, రొమాన్స్ (వీడియో)

Published : May 22, 2018, 01:43 PM IST
Rx 100 : అర్జున్ రెడ్డిని తలదన్నేల లిప్ లాక్ లు, రొమాన్స్ (వీడియో)

సారాంశం

Rx 100 : అర్జున్ రెడ్డిని తలదన్నేల లిప్ లాక్ లు, రొమాన్స్ 


టాలీవుడ్ లో యువతరం దర్శకుల ఆలోచనలు కొత్తగా ఆవిష్కరించబడటం చూస్తూనే ఉన్నాం. దానికి తోడు విభిన్నమైన నేపథ్యం కలిగిన సినిమాలను ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తూ ఉండటంతో స్ఫూర్తి చెందుతున్న వారు కూడా లేకపోలేదు. అలాంటి బ్యాక్ డ్రాప్ లో రూపొందిన మరో మూవీ RX 100. ట్రైలర్ లో చూచాయగా కథ చెప్పే ప్రయత్నం చేసిన దర్శకుడు అజయ్ భూపతి ట్రీట్మెంట్ లో కొత్తదనం చూపించాడు.తెలుగు సినిమాల్లో లిప్ లాక్ లు అంటే చాలా మాములుగా అయిపోయాయి ఇప్పుడు. అదీ ఏమాయ చేసావే , అర్జున్ రెడ్డి ల తర్వాత అయితే మరీ సాధారణంగా మారిపోయాయి. కానీ ఈ ట్రైలర్ లో మాత్రం శృంగారాన్ని మరింత ఘాడంగా , కొంచెం పచ్చిగా చూపించే ప్రయత్నం చేసినట్లు కనపడుతుంది. ఇంకెందుకు ఆలశ్యం క్రింద వీడియో ఉంది చూసెయ్యండి.

                     

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: జ్యోకు చెమటలు పట్టించిన కాశీ- జ్యో ఆ ఇంటి బిడ్డ కాదన్న శ్రీధర్
Rashmi Gautam: కోరుకున్నవాడితోనే రష్మి పెళ్లి.. ఎట్టకేలకు కన్ఫమ్‌ చేసిన జబర్దస్త్ యాంకర్‌