రెజీనా ఆ సాంగ్ లో రెచ్చిపోయిందంట

Published : May 03, 2018, 03:01 PM IST
రెజీనా ఆ సాంగ్ లో రెచ్చిపోయిందంట

సారాంశం

రెజీనా ఆ సాంగ్ లో రెచ్చిపోయిందంట

ఒక తమిళ సినిమాకు సంబంధించి నటి రెజీనా హాట్ పోజు సినీ ప్రేక్షకుల్లో చర్చనీయాంశంగా మారింది. గ్లామరస్‌గా కనిపించడానికి వెనుకాడని ఈ భామ ఈ సారి మునుపెన్నడూ లేనంత స్థాయి హాట్‌గా అగుపిస్తోంది. స్విమ్ సూట్లో ఈమె ఇచ్చిన పోజు వేడెక్కిస్తోంది. బీచ్‌లో తమిళ యువహీరో గౌతమ్ కార్తిక్ తో రెజీనా రొమాంటిక్ పోజు వైబ్‌లో వైరల్‌గా మారింది. అయితే ఇందులో బీచ్ సాంగ్ కోసం రెజీనా బికినీ అందాలను బాగా ప్రజెంట్ చేసినట్లు తెలుస్తోంది.మొదట ఆమె ఫీట్ నెస్ చూసి వల్గర్ గా ఉంటుందేమో అనే అనుమానం కలిగిందట. కానీ అమ్మడు సాంగ్ కోసం జిమ్ వర్కౌట్ చేసి కొంచెం అందంలో మార్పు తేవడంతో బికినీ అందాలు సినిమాలో కుర్రకారుకు బాగా నచ్చడమే కాకుండా పిచ్చెక్కిస్తాయని టాక్ వస్తోంది. తన వరకు రెజీనా ఈ సినిమా కోసం చాలా కష్టపడినట్లు సమాచారం అందుతోంది. వల్గర్ గా కాకుండా ఎక్కువగా జాగ్రత్తగా సినిమాలో గ్లామర్ పాత్ర చేసిందట. మరి ఈ సరైన అమ్మడికి విజయం అందుతుందో లేదో చూడాలి.

PREV
click me!

Recommended Stories

IMDb రిపోర్ట్ ప్రకారం 2025 లో టాప్ 10 పాపులర్ సినిమాలు ఏవంటే?
Akhanda 2 Premiers: అఖండ 2 చిత్రానికి మరో కోలుకోలేని దెబ్బ.. ప్రీమియర్ షోల అనుమతి రద్దు చేసిన హైకోర్టు