15 ఏళ్ల తరువాత కలిసిన 7/G లవర్స్

Published : Jul 01, 2019, 10:16 AM IST
15 ఏళ్ల తరువాత కలిసిన 7/G లవర్స్

సారాంశం

సెల్వా రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన 7/G బృందావన కాలనీ 15 ఏళ్ల క్రితం ఎలాంటి సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అసలు సినిమా ఆ రెంజ్ హిట్టవుతుందని ఎవరు ఊహించలేకపోయారు. అదే విధంగా అందులో నటించిన హీరో హీరోయిన్ రవి కృష్ణ - సోనియా లు ఒక్కసారిగా సౌత్ లో హాట్ టాపిక్ అయ్యారు. 

అయితే ఇప్పుడు అనుకోకుండా ఆ ఇద్దరు ఒక ఫొటోలో కనిపించడం అందరిని ఆకర్షించింది. ప్రస్తుతం అందుకు సంబందించిన ఫోటో వైరల్ గా మారింది. 2003లో 7జి బృందావన కాలనీ సినిమాలో కనిపించిన ఈ జోడి మళ్ళీ ఇన్నాళ్ళకి కనిపించడం బావుందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. 

అయితే 7/G బృందావన కాలనీ తెలుగు తమిళ్ రెండు భాషల్లో భారీ విజయం అందుకున్నప్పటికీ ఈ ఇద్దరు(రవి కృష్ణ - సోనియా) సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయారు. అదే వారి బెస్ట్ సినిమా.. ఆ తరువాత మరో విజయం కూడా రాలేదు. ఏదేమైనా వారి కెరీర్ లో అదొక మరచిపోలేని చిత్రం.  

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?