గ్లామర్ గర్ల్ నిద్ర లేచింది!

Published : Mar 04, 2019, 07:50 PM IST
గ్లామర్ గర్ల్ నిద్ర లేచింది!

సారాంశం

గ్లామర్ గర్ల్ గా క్లిక్కవ్వలే గాని అవకాశాలు వద్దన్నా వస్తూనే ఉంటాయి. ఎంత బిజీగా ఉన్నా డేట్స్ కావాలని హాట్ హీరోయిన్స్ కోసం నిర్మాతలు ఎగబడుతుంటారు. ఆ విధంగా ఆఫర్స్ అందుకోవాలని రాశి ఖన్నా కూడా తెగ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఉంది. 

హాట్ గా కనిపిస్తేనే అవకాశాలు వస్తాయనే విషయం చాలా మంది హీరోయిన్ లలో గట్టిగా ముద్ర పడిపోయింది. అయితే గతంలో ట్రెడిషన్ లుక్ లో కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మలు సైతం గ్లామర్ క్యారెక్టర్స్ వైపే మొగ్గు చూపుతున్నారు. తొలిప్రేమ - శ్రీనివాస కళ్యాణం వంటి సినిమాలలో గ్లామర్ ని కాస్త దూరం పెట్టిన రాశి ఖన్నా ఇప్పుడు వెంకీ మామ సినిమాకోసం పూర్తిగా గ్లామర్ వరల్డ్ లోకి వచ్చేసింది. 

కెరీర్ మొదలైన తరువాత కొంచెం కొంచెంగా గ్లామర్ రోల్స్ తో మెప్పించిన ఈ హాట్ బ్యూటీ హాట్ గా కనిపించి చాలా కాలమవుతోంది. అందుకే లెట్ గా వచ్చినా డోస్ అదిరిపోవాలి వెంకీ మామలో కుర్రకారును ఎట్రాక్ట్ చేసేలా వయ్యారాలను ఈ విధంగా ప్రజెంట్ చేస్తోంది. వెంకీ మామ సినిమాలో బేబీ నాగచైతన్య సరసన నటిస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Mahesh Babu ఎవరో నాకు తెలియదు.. ప్రభాస్ తప్ప అంతా పొట్టివాళ్లే.. స్టార్‌ హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు
ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ డూప్‌గా చేసింది ఎవరో తెలుసా.? ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే.!