
రానా దగ్గుబాటి, త్రిషల మధ్య కొంత కాలం ఎఫైర్ కొనసాగిందనే టాక్ చాలా కాలంపాటు చక్కర్లు కొట్టింది. కానీ దానికి సంబంధించి అది..కేవలం రూమర్ అని కొట్టిపారేస్తూ వచ్చారు. ఎలాంటి ఆధారం కనిపించకపోవడంతో అదో గాసిప్ గానే పరిగణించి అంతా లైట్ తీసుకున్నారు. కానీ సుచీ లీక్స్ పుణ్యమా అని తాజాగా రానా, త్రిషల రాసలీలలు ఇంటర్నెెట్ లో చక్కర్లు కొడుతున్నాయి.
తమిళ టీవీ యాంకర్, సింగర్ సుచిత్ర గత కొంత కాలంగా సోషల్ మీడియాలో వివక్ష ఎదుర్కొంటోందట. దానికి హీరో ధనుష్ సహా ఎవరూ తనకు మద్దతుగా నిలవలేదట. ఆ కోపంతో సుచీ లీక్స్ అని ట్విట్టర్లో ఎకౌంట్ ఓపెన్ చేసి సుచిత్ర నానా హంగామా చేస్తోంది. ధనుష్. హాన్సిక, శింబు, రానా, త్రిష, అనిరుథ్ ఇలా అందరికీ సంబంధించి సీక్రెట్ పిక్స్ కొన్ని ఓపెన్ చేసి వైరల్ అయ్యేలా చేసింది సుచిత్ర.
అయితే సుచిత్ర మాత్రం తన ఎకౌంట్ ఎవరో హ్యాక్ చేశారని, తనకు ఆ ఫోటోలకు ఎలాంటి సంబంధం లేదని చెప్తోంది. మొత్తానికి సుచీలీక్స్ పేరుతో ఇంటర్ నెట్ లో వదిలిన ధనుష్, రానా, త్రిష, హన్సికల బాగోతం మాత్రం వైరల్ అవుతోంది. సుచీలీక్స్ ఇంకెందరి రహస్యాలు బయటపెడుతుందో చూడాలి.