రంగమ్మ జపమా మంగమ్మ జపమా... రామ్ చరణ్ మూడో పాట రేపే

Published : Mar 07, 2018, 07:11 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
రంగమ్మ జపమా మంగమ్మ జపమా... రామ్ చరణ్ మూడో పాట రేపే

సారాంశం

షూటింగ్ పూర్తిచేసుకున్న 'రంగస్థలం' ఆల్రెడీ మంచి మార్కులు కొట్టేసిన రెండు సింగిల్స్ రేపు సాయంత్రం మరో సింగిల్ రిలీజ్

'రంగస్థలం' సినిమా షూటింగ్ పార్టును పూర్తిచేసుకుని .. పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. చరణ్ .. సమంత డిఫరెంట్ లుక్స్ తో కనిపించనుండటంతో, అభిమానులంతా ఈ సినిమా .. థియేటర్స్ కి వచ్చే రోజు కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఈ నెల 30వ తేదీన విడుదల చేయనున్నారు.



ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుంచి 'ఎంత సక్కగున్నావే' .. 'రంగ రంగ రంగస్థలాన' అనే పాటలు బాగా పాప్యులర్ అయ్యాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా నుంచి రేపు సాయంత్రం 6 గంటలకు మరో సింగిల్ ను వదలనున్నారు. 'రంగమ్మ .. మంగమ్మ' అంటూ ఈ సాంగ్ కొనసాగనుంది. చూస్తుంటే ఇది జానపద బాణీలో కొనసాగేలా అనిపిస్తోంది. ఈ సాంగ్ ఏ స్థాయిలో జనంలోకి దూసుకెళుతుందో .. ఎంతటి సందడి చేస్తుందో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Lockdown Review: `లాక్‌డౌన్` మూవీ రివ్యూ.. అనుపమా పరమేశ్వరన్‌ భయపెట్టిందా?
Rajinikanth: `నరసింహ` వెనుక రహస్యం, ఇన్నాళ్లకి బయటపెట్టిన సూపర్‌స్టార్‌ కూతురు.. నరసింహ 2 అప్‌ డేట్‌