Ram The Warrior Movie: మరో సారి మాస్ ట్రీట్ కు రెడీ అయిన రామ్.. ఈ సారి ఏం చేశాడంటే..?

Published : Jan 20, 2022, 12:13 PM IST
Ram The Warrior Movie: మరో సారి మాస్ ట్రీట్ కు రెడీ అయిన రామ్.. ఈ సారి ఏం చేశాడంటే..?

సారాంశం

మరో  సారి మాస్ యాక్షన్ చూపించబోతున్నాడు రామ్ పోతినేని(Ram Pothineni). దాని కోసమే సిక్స్ సెకండ్ టైమ్ సిక్స్ ప్యాక్ చేసినట్టు సమాచారం. లింగుస్వామి డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ గా కనిపించబోతున్నాడు.

మరో  సారి మాస్ యాక్షన్ చూపించబోతున్నాడు రామ్ పోతినేని(Ram Pothineni). దాని కోసమే సిక్స్ సెకండ్ టైమ్ సిక్స్ ప్యాక్ చేసినట్టు సమాచారం. లింగుస్వామి డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ గా కనిపించబోతున్నాడు.

రామ్(Ram Pothineni) మరోసారి మాస్ యాక్షన్ సినిమాతో ఆడియన్స్ ను  పలకరించడానికి రెడీ అవుతున్నాడు. అందుకోసం రామ్ మరోసారి  సిక్స్ ప్యాక్ లో  కనిపించనున్నాడు. టాలీవుడ్ లో రామ్ కి చాక్లెట్ బాయ్ ఇమేజ్ ఉంది. యూత్ లో ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉంది. అలాంటి రామ్  తన రూట్ ను చేంజ్ చేసి మాస్ ఇమేజ్ కోసం తరతహలాడుతున్నాడు. అందులో బాగంగానే ఇస్మార్ట్ శంకర్(Ismart Shankar) సినిమాలో మాస్ లుక్ తో  కనిపించాడు  రామ్(Ram Pothineni). పూరీ జగన్నాథ్(Puri Jagannath) డైరెక్ట్ చేసిన ఈ మూవీ సక్సెస్ తో అనుకున్నది సాధించాడు రామ్.

ఇస్మార్ట్ శంకర్ (Ismart Shankar) సినిమా కోసం కంప్లీట్ గా మేకోవర్ అయ్యాడు రామ్(Ram Pothineni). ఆ సినిమా కోసం ఆయన సిక్స్ ప్యాక్ తో కనిపించాడు. అంతే కాదు ఫైట్స్ పరంగా, డాన్సుల పరంగా  కంప్లీట్ గా కొత్తదనం కనిపించేలా చేశాడు. ఒక రకంగా ఇష్మార్ట్ శంకర్(Ismart Shankar) తో రామ్ రచ్చ రచ్చ చేసేశాడు. దాంతో ఆయనకి మాస్ ఆడియన్స్ నుంచి మంచి ఫాలోయింగ్ లభించింది.

అయితే ఈసినిమా తరువాత వచ్చిన రెడ్(Red) మాత్రం రామ్(Ram Pothineni) కు నిరాశే మిగిల్చింది. రెడ్(Red) లో రామ్ డ్యూయెల్ క్యారెక్టర్ లో కనిపించాడే. ఇందులో ఓ క్యారెక్టర్ లో పక్కా ఊర మాస్ గా కనిపించాడు. కాని రెడ్(Red) రామ్ కు వర్కౌట్ అవ్వలేదు. ఇక ఇప్పుడు తాను ది వారియర్ సినిమాను చేస్తున్నాడు. లింగుసామి డైరెక్షన్ లో తెరకెక్కుతున్నా ఈ సినిమాలో ఆయన మాస్ యాటిట్యూడ్ కలిగిన పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.

ది వారియర్(The Warrior) మూవీ పోస్టర్ చూస్తుంటే.. రామ్(Ram Pothineni) ముఖంలో పొగరు కొట్టొచ్చినట్టు కనిపిపస్తుంది. ఈ సినిమాల కోసం మరోసారి రామ్ మేకోవర్ అయినట్టు తెలుస్తోంది. ఈ మూవీ కోసం కండలు పెంచి..సీక్స్ ప్యాక్ చేశాడట రామ్. రామ్ లుక్ కూడా డిఫరెంట్ గా కనిపిస్తుంది ఈమూవీలో.  ది వారియర్ మూవీలో రామ్(Ram Pothineni) తో కలిసి ఆడి పాడబోతోంది   క్యూట్ బేబీ కృతి శెట్టి.

 

PREV
click me!

Recommended Stories

మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ
Bigg Boss Top 5: బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5 కంటెస్టెంట్లు వీరే.. ఒక్క లీక్‌తో లెక్కలన్నీ తారుమారు