ఒంటరితనానికి రామ్ గోపాల్ వర్మ చిట్కా!

Published : Jan 04, 2019, 05:01 PM IST
ఒంటరితనానికి రామ్ గోపాల్ వర్మ చిట్కా!

సారాంశం

అదేంటి రామ్ గోపాల్ వర్మ ఇలాంటి చిట్కాలు కూడా ఇస్తున్నాడా..? అంటూ ఆశ్చర్యపోకండి. ఎందుకంటే అక్కడ ఉన్నది రామ్ గోపాల్ వర్మ ఆయన ఆలోచన తీరే సెపరేటు.. 

అదేంటి రామ్ గోపాల్ వర్మ ఇలాంటి చిట్కాలు కూడా ఇస్తున్నాడా..? అంటూ ఆశ్చర్యపోకండి. ఎందుకంటే అక్కడ ఉన్నది రామ్ గోపాల్ వర్మఆయన ఆలోచన తీరే సెపరేటు.. వర్మ సలహా అయితే ఇస్తున్నాడు.. 

అదేంటంటే.. ''మీకెప్పుడైనా ఒంటరిగా అనిపించి.. నా వెనుక ఎవరూ లేరనే ఫీలింగ్ కలిగిందనుకోండి.. వెంటనే హారర్ సినిమా చూడండి. మీ ఒంటరి తనం మాయమైపోయి.. మీ వెనుక ఎవరో ఉన్నారనే ఫీలింగ్ కలుగుతుంది'' అంటూ తన ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు.

వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన వర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. తనకు ఏమనిపిస్తే అది మాట్లాడే వర్మ ఇప్పుడు ఒంటరితనం నుండి ఎలా బయటపడాలో తన స్టైల్ లో చెప్పాడు. ప్రస్తుతం ఈ దర్శకుడు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ కి పోటీగా ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. 

 

PREV
click me!

Recommended Stories

Rohith: సీజన్ 10లో బిగ్గెస్ట్ షాక్, రోహిత్ అవుట్.. ఎలిమినేషన్ కంటే రామ్ ప్రసాద్ అన్న ఇలా చేయడమే ఎక్కువ బాధ
Rudravanam PS: రుద్రవనం పీఎస్ వెబ్ సిరీస్ రివ్యూ.. ఎమ్మెల్యే తమ్ముడితో సహా 8 హత్యల మిస్టరీ, ఎలా ఉందంటే