ఆ అమ్మాయి వర్మని బాగా డిస్టర్బ్ చేసిందట!

Published : Aug 18, 2018, 04:32 PM ISTUpdated : Sep 09, 2018, 10:50 AM IST
ఆ అమ్మాయి వర్మని బాగా డిస్టర్బ్ చేసిందట!

సారాంశం

లుగు, కన్నడ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ సినిమాని ఇప్పటినుండే ప్రమోట్ చేస్తున్నాడు వర్మ. సినిమాలో హీరోయిన్ గా నటించిన ఐరాని చూసి డిస్టర్బ్ అయ్యాయని, బోల్డ్ గా నటించిన ఆమె తీరు అద్భుతమని వర్మ చెబుతున్నాడు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చాలా బోల్డ్ గా మాట్లాడుతుంటారు. ఏదైనా కామెంట్ చేస్తే ఎవరెలా తీసుకుంటారనే మొహమాటాలు లేకుండా కొన్ని వ్యాఖ్యలు చేస్తుంటారు. తాజాగా ఆయన తన సినిమాలో హీరోయిన్ కారణంగా డిస్టర్బ్ అయినట్లు కొన్ని కామెంట్స్ చేశాడు. అసలు విషయంలోకి వస్తే దర్శకుడిగా వర్మ రూపొందిస్తోన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవుతుండడంతో.. తొలిసారి నిర్మాతగా మారి సినిమా చేస్తున్నాడు.

అదే 'భైరవగీత'. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ సినిమాని ఇప్పటినుండే ప్రమోట్ చేస్తున్నాడు వర్మ. సినిమాలో హీరోయిన్ గా నటించిన ఐరాని చూసి డిస్టర్బ్ అయ్యాయని, బోల్డ్ గా నటించిన ఆమె తీరు అద్భుతమని వర్మ చెబుతున్నాడు. ఈ సినిమా కోసం ఆడిషన్స్ నిర్వహించగా.. ఐరా అనే అమ్మాయి తన ప్రతిభతో రామ్ గోపాల్ వర్మని ఆకట్టుకుంది.

దీంతో ఆమెకి సినిమాలో అవకాశం ఇచ్చాడు. మరి వర్మని అంతగా ఆకట్టుకున్న ఈ బ్యూటీ హీరోయిన్ గా ఎలాంటి పేరు తెచ్చుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. భూస్వాములకు, పేదవర్గాలకు జరిగే పోరాట నేపథ్యంలో కథ ఉంటుందట. దానిలో అందమైన ప్రేమకథని యాడ్ చేసి సినిమా తీస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్
Pawan kalyan ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో మిస్సైన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?