తన తాజా ప్రేమ వ్యవహారం గురించి రకుల్ బైటపెట్టింది

Published : Sep 26, 2017, 02:07 PM ISTUpdated : Mar 26, 2018, 12:04 AM IST
తన తాజా ప్రేమ వ్యవహారం గురించి రకుల్ బైటపెట్టింది

సారాంశం

స్పైడర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న రకుల్ ప్రీత్ సింగ్ లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుని వరుస ఆఫర్లు కొట్టేస్తున్న రకుల్  తాజాగా కొత్త కారు కొని దానితో ప్రేమలో పడిందట

సూపర్ స్టార్ మహేష్ సరసన స్పైడర్ సినిమాలో హిరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పటికే టాలీవుడ్ లో వున్న యంగ్ హీరోలతో పాటు స్టార్ హీరోలతో నటిస్తూ... లక్కీ హీరోయిన్ గా పేరుచెత్తుకుని.. వరుసగా హిట్లు అందుకుంటున్న రకుల్ ఇప్పుడు తనకు కొత్త లవ దొరికేశాడంటోంది. ఇంతకీ రకుల్ కొత్త లవ ఎవరు రకుల్ మనసు దోచిన అతగాడెవరు అని చూస్తే మాత్రం అందరు షాక్ అవుతున్నారు.

 

పంజీబీ భామ రకుల్ ఈమధ్యనే రకుల్ ఓ కొత్త బంజ్ ఎస్.యు.వి మోడల్ కార్ కొన్నదట. తన రెమ్యునరేషన్ తో కొన్న ఈ కార్ తో దిగిన ఫోటోని ట్విట్టర్ లో పెట్టి తన కొత్త లవ్ ఇదే అంటూ రకుల్ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది. ఇంతకు ముందున్న జాగ్వార్ కు తోడుగా రకుల్ ఈ బెంజ్ కార్ తీసుకుంది.

 

ఇక బుధవారం రిలీజ్ కానున్న స్పైడర్ లో మహేష్ పక్కన జతకట్టిన రకుల్ ప్రీత్ సింగ్ సినిమాతో మరో విజయం దక్కించుకోవాలని చూస్తుంది. ఈ ఇయర్ ఇప్పటికే మూడు సినిమాలతో అలరించిన రకుల్ ఈ సినిమాతో మరింత అలరిస్తుందని అంటున్నారు. మురుగదాస్ డైరక్షన్ లో నటించాలన్న కోరిక తీర్చుకున్న రకుల్ ఆమె డెడికేషన్ చూసి మరో ఛాన్స్ కూడా ఇచ్చాడని అంటున్నారు. తెలుగులో క్రేజీ బ్యూటీల్లో రకుల్ కంటూ ఓ ఇమేజ్ వుంది. ప్రస్తుతం యువ హీరో, స్టార్ హీరో అన్న తేడాలేవి లేకుండా రకుల్ అందరితో జతకడుతూ సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుంది. స్పైడర్ తో తమిళ తంబీలను ఆకట్టుకునేందుకు రెడీ అయింది రకుల్.

 

PREV
click me!

Recommended Stories

రాంచరణ్ కోసం వీధుల్లో తిరిగింది, ఈ మూవీ కోసం అప్పు తీసుకుంది.. కూతురు సుస్మిత సీక్రెట్స్ బయటపెట్టిన చిరు
ఎట్టకేలకు రాజేంద్ర ప్రసాద్ కి పద్మశ్రీ..దాని కోసం ట్రై చేయకు అని ముఖం మీదే చెప్పింది ఎవరో తెలుసా ?