రజినీ చివరి సినిమా.. అందుకే ఒప్పుకున్నాడు?

Published : Feb 27, 2019, 05:21 PM IST
రజినీ చివరి సినిమా.. అందుకే ఒప్పుకున్నాడు?

సారాంశం

యువ సంగీత సంచలనం అనిరుధ్ మరోసారి తన ఫెవరెట్ స్టార్ హీరో రజినీకాంత్ కోసం మ్యూజిక్ బాదడానికి సిద్దమయ్యాడు. ఇదివరకే పేట సినిమా ద్వారా రజినీ తో వర్క్ చేసే లక్కీ ఛాన్స్ కొట్టేసిన అనిరుద్ ఇప్పుడు మరోసారి బంపర్ అఫర్ కొట్టేశాడు. ఎందుకంటే నెక్స్ట్ రజినీకాంత్ మురగదాస్ తో వర్క్ చేయడానికి సిద్దమవుతున్నాడు. 

ఆ సినిమాకు మొదట ఏఆర్.రెహమాన్ వంటి దిగ్గజ సంగీత దర్శకుడిని అనుకున్నప్పటికీ రజినీకాంత్ సలహామేరకు అనిరుద్ కి అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. పేట సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా అనిరుద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే సాంగ్స్ కూడా హిట్టయ్యాయి. 

దీంతో ఫిదా అయిన రజినీకాంత్ నెక్స్ట్ సినిమాకు కూడా అతనే కావాలని పట్టుబట్టడంతో మురగదాస్ కూడా తన నిర్ణయాన్ని చేంజ్ చేసుకొని అనిరుద్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలాగే రజినీ చివరి సినిమా ఇదేనని టాక్ వస్తోంది. అందుకే ప్రస్తుతం బిజీ షెడ్యూల్ లో ఉన్నా కూడా అనిరుద్ రజినీకాంత్ ఆఖరి  సినిమా అని ఒప్పుకున్నట్లు సమాచారం. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా