RRR: మహేష్ ఎందుకు లేడు? కారణమిదే!

Published : Mar 14, 2019, 03:02 PM IST
RRR: మహేష్ ఎందుకు లేడు? కారణమిదే!

సారాంశం

దర్శకదీరుడు రాజమౌళి మీడియా నుంచి ఎదురైనా ప్రశ్నలకు చాలా వరకు ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. అయితే కృష్ణ గారు చేసిన అల్లూరి సీతారామరాజు పాత్రలో  మహేష్ ను ఎందుకు తీసుకోలేదనే ప్రశ్న  రావడంతో గతాన్ని గుర్తుచేస్తూ దర్శకుడు ఒక వివరణ ఇచ్చాడు. 

బిజినెస్ మెన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాజమౌళి గెస్ట్ గా వచ్చినప్పుడు అభిమానుల గొలను తట్టుకోలేక మహేష్ సినిమాతో చేస్తున్నట్లు ఆన్సర్ ఇస్తూనే.. సీతారామరాజు - గూఢఛారి జేమ్స్ బాండ్ - కౌ బాయ్.. ఇలా పలు పేర్లు చెప్పి ఫస్ట్ మీరు డిసైడ్ అయ్యి ఒకటి చెప్పండి సినిమా తీసేస్తాం అని అప్పట్లో ఆన్సర్ ఇచ్చిన విధానంను రీసెంట్ గా ప్రెస్ మీట్ లో గుర్తు చేశాడు. 

మెయిన్ గా అల్లూరి సీతారామరాజుగా మహేష్ ను చూపించాలా అంటే అభిమానుల నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదని కానీ జేమ్స్ బాండ్ అనగానే రెస్పాన్స్ బాగా వచ్చిందనే నెక్స్ట్ మహేష్ తో అదే సినిమా చేసే అవకాశం ఉండవచ్చని రాజమౌళి వివరణ ఇచ్చారు. 

PREV
click me!

Recommended Stories

Mahesh Babu ఎవరో నాకు తెలియదు.. ప్రభాస్ తప్ప అంతా పొట్టివాళ్లే.. స్టార్‌ హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు
ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ డూప్‌గా చేసింది ఎవరో తెలుసా.? ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే.!