బీచ్ లో బికినీతో రెచ్చిపోయిన రాధికా ఆప్టే

Published : Feb 27, 2018, 12:47 PM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
బీచ్ లో బికినీతో రెచ్చిపోయిన రాధికా ఆప్టే

సారాంశం

లెజండ్ సినిమాలో నటించి అందరిని ఆకట్టుకున్న రాధికా ఆప్టే తన భర్త బెండిక్ట్ టేలర్ తో బీచ్ లో కూర్చొని బికినీలో స్టిల్ ఇచ్చింది  

నందమూరి బాలకృష్ణ లెజండ్ సినిమాలో నటించి అందరిని ఆకట్టుకున్న రాధికా ఆప్తే ముందుగా రక్త చరిత్ర సినిమాలో హోమ్లీగా కనిపించిన ఈ బ్యూటీ ఆ తరువాత ఒక్కసారిగా గ్లామర్ టచ్ ఇవ్వగానే అందరూ షాక్ అయ్యారు. ఇక చిన్నా పెద్ద సినిమాలు అని తేడా లేకుండా రాధికా చాలా సినిమాలు చేసింది. కొన్నిటికి రెమ్యునరేషన్ కూడా తక్కువగానే తీసుకుంది. ఇక అసలు విషయానికి వస్తే రీసెంట్ రాధికకు సంబందించిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన భర్త బెండిక్ట్ టేలర్ తో బీచ్ లో కూర్చొని బికినీలో స్టిల్ ఇచ్చింది.  


అమ్మడు తన భర్తతో పాటు అలాగే మరికొంత మంది స్నేహితులతో కలిసి గోవా ట్రిప్ కి వెళ్లింది. మొన్నటి వరకు షూటింగ్ లతో బిజీగా ఉన్న రాధికా కొంచెం గ్యాప్ దొరకడంతో ఇలా వెకేషన్ ని ఏర్పాటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా అక్కడే కూల్ గా ఉండే ప్రదేశాల్లో భర్తతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం రాధికా హిందీలో నాలుగు సినిమాలను ఇంగ్లీష్ లో రెండు సినిమాలను చేస్తోంది. అలాగే ఒక తమిళ్ సినిమా చేస్తుంది. ప్యాడ్ మ్యాన్ తో అమ్మడికి మంచి విజయం దక్కింది.    

PREV
click me!

Recommended Stories

Ramya Krishnan: ఒక్క సర్జరీ కూడా లేదు.. 55 ఏళ్లలోనూ రమ్యకృష్ణ అందం చూస్తే మతిపోవాల్సిందే
కృష్ణంరాజు చేయాల్సిన మూవీ, పట్టుపట్టి చిరంజీవితో చేయించారు.. దెబ్బకు ఇండస్ట్రీ రికార్డులు బద్దలు