
అవదా మరి ఆ రేంజ్‌లో వుంది ఫొటో. అంతా బాగానే వుందిగానీ, ఈ బికినీ ఫొటో ఒరిజినలేనా.? ఈ డౌట్ ఎందుకొస్తోందంటే కాస్త బొద్దుగా వుండే రాయ్ లక్ష్మీ.. బికినీలో మహా నాజూగ్గా తయారయ్యింది మరి. అన్నట్టు, అంత నాజూగ్గా అవడానికి చాలా కష్టపడిందట ఈ అందాల భామ. కాబట్టి, ఇది మార్ఫింగ్ కాదు.. నిజ్జంగా నిజమైన ఫొటోనే. ఇదిలా వుంటే, చాలాకాలం క్రిందట నేహా ధూపియా ప్రధాన పాత్రలో 'జూలీ' సినిమా వచ్చింది. దానికి సీక్వెల్ ఇప్పుడు రాయ్ లక్ష్మీతో తెరకెక్కుతోంది.
'జూలీ'లో నేహా ధూపియా ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. అప్పట్లో ఆ సినిమాలో ఆమె గ్లామర్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఇప్పుడేమో, అంతకు మించి తన బికినీ గ్లామర్‌తో హీటెక్కించేస్తానంటోంది 'జూలీ-2'లో నటిస్తోన్న రాయ్ లక్ష్మీ. సినిమా సంగతేమోగానీ, ఈ బికినీ ఫొటో అయితే మాత్రం కెవ్వు కేక.. అనే రేంజ్‌లోనే వుంది. ఒకటి కాదు, చాలానే వున్నాయట ఇలాంటివి. అందులో ఫస్ట్ ఫొటో అట ఇది.