పూరి జగన్నాథ్‌ 'రోగ్‌' హీరో ఇషాన్‌ ఫస్ట్‌ లుక్‌ విడుదల

Published : Feb 22, 2017, 01:43 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
పూరి జగన్నాథ్‌ 'రోగ్‌' హీరో ఇషాన్‌ ఫస్ట్‌ లుక్‌ విడుదల

సారాంశం

పూరీ జగన్నాథ్ రోగ్ చిత్రం హీరో ఇషాన్ ఫస్ట్ లుక్ రిలీజ్

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఇషాన్‌ హీరోగా జయాదిత్య సమర్పణలో తన్వి ఫిలింస్‌ పతాకంపై డా|| సి.ఆర్‌.మనోహర్‌, సి.ఆర్‌.గోపి నిర్మిస్తున్న లవ్‌ ఎంటర్‌టైనర్‌ 'రోగ్‌'(మరో చంటిగాడి ప్రేమకథ). ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌కి, మోషన్‌ పోస్టర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్న ఇషాన్‌ ఫస్ట్‌లుక్‌ను ఈరోజు విడుదల చేశారు. త్వరలోనే రోగ్‌ చిత్రాన్ని తెలుగు, కన్నడలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 

 

ఇషాన్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మన్నారా చోప్రా, ఏంజెలా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో అనూప్‌సింగ్‌, ఆజాద్‌ ఖాన్‌, పోసాని క ష?మురళి, అలీ, సత్యదేవ్‌, సుబ్బరాజ్‌, రాహుల్‌ సింగ్‌, తులసి, రాజేశ్వరి, సందీప్తి తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: బి.రవికుమార్‌, ఆర్ట్‌: జానీ షేక్‌, ఎడిటర్‌: జునైద్‌ సిద్ధిఖీ, మ్యూజిక్‌: సునీల్‌కశ్యప్‌, సినిమాటోగ్రఫీ: ముఖేష్‌.జి, నిర్మాతలు: సి.ఆర్‌.మనోహర్‌, సి.ఆర్‌.గోపి, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌