పూరీ విచారణకు సహకరించాడు, క్లూస్ ఇచ్చాడు- అకున్ సబర్వాల్

Published : Jul 19, 2017, 09:58 PM ISTUpdated : Mar 25, 2018, 11:41 PM IST
పూరీ విచారణకు సహకరించాడు, క్లూస్ ఇచ్చాడు- అకున్ సబర్వాల్

సారాంశం

ముగిసిన దర్శకుడు పూరీ జగన్నాథ్ విచారణ సిట్ విచారణలో మరిన్ని విషయాలు వెల్లడించారన్న అకున్ రేపు శ్యామ్ కె నాయుడు విచారణ జజరుగుతుందన్న ఎక్సైజ్ డైరెక్టర్

డ్రగ్స్ స్కామ్ లో సిట్ విచారణకు హాజరైన టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ ను సిట్ అధికారులు దాదాపు 10 గంటలకు పైగా విచారించారు. ఉదయం 10.30కు సిట్ కార్యాలయానికి చేరుకున్న పూరీ.. రాత్రి 9.30కు కార్యాలయం నుంచి బయటికొచ్చారు.

ఈ విచారణలో పూరీ పూర్తిగా సహకరించారని, మరింత సమాచారం కూడా అందజేశారని అకున్ సభర్వాల్ వెల్లడించారు. రేపు శ్యామ్ కె నాయుడు  విచారణ జరుగుతుందని అకున్ సభర్వాల్ వెల్లడించారు.

ఇక టాలీవుడ్ కు చెందిన ఒక్కొక్కరిని ఒక్కో రోజు వరుసగా విచారించేందుకు సిట్ రంగం సిద్ధం చేసింది. మరోవైపు పూరీ విచారణ చాలా స్నేహపూర్వకంగా జరిగిందని అకున్ వెల్లడించారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu: ఈ విషయంలో అందరూ ఫెయిల్ అయ్యారు, బిగ్ బాస్ పై మండిపడ్డ రోహిణీ
Tanuja Bad Luck : జాక్ పాట్ మిస్సైన తనూజ.. బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్ బ్యాడ్ లక్, విన్నర్ ను మించిన రెమ్యునరేషన్ మిస్