ఓటీటీల్లో సినిమాల విడుదలపై నిర్మాతల కీలక నిర్ణయం.. ఇకపై రిలీజ్ ఇలా..!!

Siva Kodati |  
Published : Jun 29, 2022, 06:38 PM ISTUpdated : Jun 29, 2022, 06:41 PM IST
ఓటీటీల్లో సినిమాల విడుదలపై నిర్మాతల కీలక నిర్ణయం.. ఇకపై రిలీజ్ ఇలా..!!

సారాంశం

ఓటీటీలలో సినిమాల విడుదలపై నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. సినిమా విడుదలైన 50 రోజుల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించారు. జూలై 1 నుంచి విడుదలయ్యే సినిమాలన్నింటికీ ఇదే నిబంధన వర్తించనుంది.

ఓటీటీలలో సినిమాల విడుదలపై నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. సినిమా విడుదలైన 50 రోజుల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించారు. జూలై 1 నుంచి విడుదలయ్యే సినిమాలన్నింటికీ ఇదే నిబంధన వర్తించనుంది. ఈ మేరకు ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Mankatha Movie: అజిత్ సూపర్ హిట్ సినిమాలో విలన్‌గా విజయ్, ఆ పాత్ర కోసం డైరెక్టర్ ని అడిగితే
Pawan Kalyan: పేరు పెట్టడానికి వారం టైం తీసుకున్న పవన్, ఆ చిన్నారి తిట్టుకోకుండా ఉండాలని ఏం చేశారో తెలుసా ?