శరీర రంగు కారణంగా హాలీవుడ్ లో ఓ ప్రాజెక్టును కోల్పోయాను : ప్రియాంక చోప్రా

Published : Apr 12, 2018, 03:58 PM IST
శరీర రంగు కారణంగా హాలీవుడ్ లో ఓ ప్రాజెక్టును కోల్పోయాను : ప్రియాంక చోప్రా

సారాంశం

శరీర రంగు కారణంగా హాలీవుడ్ లో ఓ ప్రాజెక్టును కోల్పోయాను : ప్రియాంక చోప్రా

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాకు ఆ మధ్య అనూహ్య అనుభవం ఎదురైందట. తన శరీర రంగు కారణంగా హాలీవుడ్ లో ఓ ప్రాజెక్టును కోల్పోయానని ఆమె తెలిపింది. అమెరికన్ టీవీ షో ‘ క్వాంటికో ‘ లో నటించిన ఈ అమ్మడు.. కేవలం తను బ్రౌన్ గా ఉన్న కారణంగా తనకు రోల్ నిరాకరించారని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. వాళ్లకు అనువుగా లేని శరీరాకృతి వల్ల ఈ ప్రాజెక్టులో రోల్ ఇవ్వలేమని మేకర్స్ చెప్పినట్టు ప్రియాంక చోప్రా తెలియచేసింది. నా ఏజంట్లలో ఒకరిని ఆ స్టూడియో వాళ్ళు పిలిపించి ఇదే విషయాన్ని చెప్పారట.. అంటే బహుశా వారికి నా లాంటి స్కిన్ కలర్ లేనివాళ్ళు అవసరమేమో అని చెప్పుకొచ్చింది. 

PREV
click me!

Recommended Stories

Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ
2025లో 8 జంటల సీక్రెట్ లవ్ ఎఫైర్స్ ..లిస్ట్ లో రాంచరణ్, ప్రభాస్, మహేష్ హీరోయిన్లు