2018 గూగుల్ టాప్ బ్యూటీగా ప్రియా ప్రకాష్!

Published : Dec 12, 2018, 05:01 PM ISTUpdated : Dec 12, 2018, 05:04 PM IST
2018 గూగుల్ టాప్ బ్యూటీగా ప్రియా ప్రకాష్!

సారాంశం

కళ్లతోనే రొమాంటిక్ అనే పదానికి మరో అర్ధం చెప్పిన బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్. కొన్ని నెలల వరకు అమ్మడి పేరు ఒక్కసారిగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.  ఆమె హావభావాలు సంబందించిన చిన్న క్లిప్ ఇంటర్నెట్ ని షేక్ చేసిన విషయం అందరికి గుర్తుండే ఉంటుంది.

కళ్లతోనే రొమాంటిక్ అనే పదానికి మరో అర్ధం చెప్పిన బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్. కొన్ని నెలల వరకు అమ్మడి పేరు ఒక్కసారిగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.  ఆమె హావభావాలు సంబందించిన చిన్న క్లిప్ ఇంటర్నెట్ ని షేక్ చేసిన విషయం అందరికి గుర్తుండే ఉంటుంది. అయితే 2018లో ఎక్కువ మంది సెర్చ్ చేసింది ఈ బ్యూటీ కోసమేనట. 

ప్రతి ఏడాది గూగుల్ విడుదల చేసే మోస్ట్ సెర్చిడ్ సెలబ్రేటిస్ లిస్ట్ లో 2018కి గాను ఇండియాలో నెంబర్ వన్ స్థానాన్ని ప్రియప్రకాష్ వారియర్ అధికారికంగా అందుకున్నట్లు ప్రకటించారు. ఇక బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనస్ సెకండ్ ప్లేస్ దక్కించుకున్నాడు. ఇక మూవీలల్లో ఎక్కువగా సెర్చ్ చేసిన సినిమాగా 2.0 నిలిచింది. 

ఈ సినిమాకు సంబందించిన ఎన్నో వార్తలు ఇంటర్నెట్ లో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఇక గేమ్స్ లలో పబ్ జి నిలువగా యూ ట్యూబ్ ఎప్పటిలానే టాప్ లో నిలిచింది. మొత్తానికి ప్రియప్రకాష్ వారియర్ గూగుల్ ని సైతం తన కళ్లతోనే షేక్ చేసిందని అర్థమైపోయింది.  

 

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..