ఆయ‌న క్యారెక్ట‌ర్ ఎంటో తెలిసింది

Published : Dec 06, 2016, 02:23 PM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
ఆయ‌న క్యారెక్ట‌ర్ ఎంటో తెలిసింది

సారాంశం

శుక్రవారం రిలీజవ్వనున్న 'ధృవ' సినిమాపై అంచనాలు  పెరిగాయి. అర‌వింద్ స్వామి క్యారెక్ట‌ర్ పై అందరి దృష్టి  రామ్ చరణ్ ను దృష్టిలో పెట్టుకుని అరవింద్ స్వామిరోల్  త‌గ్గించేశారా

''అబ్బే అదేం లేదు. అసలు అరవింద్ స్వామి క్యారక్టర్ లెంగ్త్ తగ్గించడం కాదు.. ఈ సినిమాలో ఆయన లెంగ్త్ ను పెంచాను. ఒరిజనల్ లో ఉన్న క్యారక్టర్ డిజైన్ కంటే ఇంకా చాలా ఎనహాన్స్ చేయాల్సి వచ్చింది. చరణ్ రోల్ ను బాగా పవర్ ఫుల్ గా తీర్చిదిద్దడం వలన.. ఇప్పుడు అరవింద్ స్వామి రోల్ ఇంకా బాగా డిజైన్ చేశాం. ఆ మార్పులతో ఆయన కూడా చాలా హ్యాపీగా ఉన్నారు'' అంటూ వివరించాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. 

ఇప్పుడు ఈ దర్శకుడు ఇచ్చిన క్లారిటీతో ఆ క్యారక్టర్లో కోత లేదనే విషయం అర్ధమైపోయింది. మనోడు తదుపరి మాట్లాడుతూ.. తమిళ సినిమా కంటే చాలా ఎక్కవపాళ్ళు స్టయిలిష్ గా.. అలాగే చాలా ఎక్కువపాళ్ళు ఇంటెన్స్ గా ఈ తెలుగు వర్షన్ ఉండనుందట. డిసెంబర్ 9న ధృవ రిలీజవుతోంది.

PREV
click me!

Recommended Stories

Rishab Shetty: హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రికి రిషబ్ శెట్టి.. 575 మెట్లు ఎక్కిన దంపతులు!
బాక్సాఫీస్ వద్ద 2025లో 5 పెద్ద క్లాష్‌లు, ఎన్టీఆర్ సినిమాతో పాటు పోటీలో దారుణంగా నష్టపోయినవి ఇవే