పాయల్ ఐటెం సాంగ్ వచ్చేసింది!

Published : Apr 03, 2019, 12:08 PM IST
పాయల్ ఐటెం సాంగ్ వచ్చేసింది!

సారాంశం

బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా దర్శకుడు తేజ రూపొందిస్తోన్న చిత్రం 'సీత'.

బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా దర్శకుడు తేజ రూపొందిస్తోన్న చిత్రం 'సీత'. ఈ సినిమాలో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఓ స్పెషల్ సాంగ్ లో నటించింది. తాజాగా ఈ పాట లిరికల్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది.

'బుల్లెట్‌ మీదొచ్చె బుల్‌ రెడ్డి.. యమహా ఏసుకొచ్చె యాదిరెడ్డి' అంటూ సాగే ఈ పాట మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. మరి ఈ పాటలో పాయల్ ఏ రేంజ్ లో తన అందాలను ఆరబోసిందో చూడాలి. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

PREV
click me!

Recommended Stories

Biggest Budget Movies: ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన మూవీస్‌ ఇవే.. టాలీవుడ్‌ దే హవా
Sunny Leone: "మా అమ్మ ఏడ్చేసింది.." అడల్ట్ ఫిల్మ్స్ గురించి ఇంట్లో చెప్పినప్పుడు ఏం జరిగిందో చెప్పిన సన్నీ