ఇంజ‌నీరింగ్ బాబుగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

Published : Apr 11, 2017, 05:34 AM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
ఇంజ‌నీరింగ్ బాబుగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

సారాంశం

ఇంజ‌నీరింగ్ బాబుగా  ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ త్రివిక్రంతో 3వ సినిమా హీరోయిన్స్‌గా కీర్తి సురేష్ , అను ఇమ్మాన్యుయెల్

        
సినిమాలో స్టూడెంట్స్ హక్కుల గురించి చాలా విషయాలు ప్రస్థావించడమే కాదు ఓ రకంగా వారి సత్తా ఏంటో చూపించేదిగా సినిమా ఉంటుందట.  సినిమా టైటిల్ గా దేవుడే దిగి వచ్చినా టైటిల్ ప్రచారం లో ఉండగా ఇప్పుడు కొత్తగా ఇంజినీరింగ్ బాబు అంటూ టైటిల్ వినబడుతుంది.

జల్సా, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,  త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. . కచ్చితంగా మరోసారి ఈ కాంబినేషన్ ఇండస్ట్రీ రికార్డులను బద్ధలు కొట్టే సినిమా అవుతుందని వారి అంచనా.

        
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన క్రేజీ బ్యూటీ కీర్తి సురేష్ తో పాటుగా అను ఇమ్మాన్యుయెల్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. తమిళ యువ సంగీత కెరటం అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. 

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..