పవర్ స్టార్ నెక్స్ట్ మూవీకి రిలీజ్ డేట్ ఫిక్స్

Published : Oct 24, 2016, 12:37 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
పవర్ స్టార్ నెక్స్ట్ మూవీకి రిలీజ్ డేట్ ఫిక్స్

సారాంశం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడుకు డేట్ ఫిక్స్ రిలీజ్ డేట్ ప్రకటించిన కాటమరాయుడు టీమ్ ఉగాది సందర్భంగా మార్చి 29న రిలీజ్

పవర్ స్టార్ హీరోగా నటిస్తున్న కాటమరాయుడు మూవీని.. డిసెంబర్ కల్లా షూటింగ్ అంతా పూర్తి చేసి, వేసవి సీజన్ మొదట్లో విడుదల చేయాలని టీం మొదట్నుంచీ ప్లాన్ చేసింది. అందుకు అనుగునంగానే తాజాగా ఒక విడుదల తేదీని కూడా ఖరారు చేశారు.

పవన్ కాటమరాయుడు మూవీని ఉగాది పండుగను పురస్కరించుకొని మార్చి 29, 2017న విడుదల చేయనున్నట్లు టీమ్ ప్రకటించింది. ఇక కాటమరాయుడు మార్చిలో విడుదలకు ముహూర్తం ఖరారైన నేపథ్యంలో మిగిలిన సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయనేది చూడాలి. నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శరత్ మరార్ నిర్మిస్తోన్న కాటమరాయుడు సినిమాలో పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

SKN: శివాజీకి ఎస్‌కేఎన్‌ మైండ్‌ బ్లోయింగ్‌ కౌంటర్‌.. అనసూయ మాత్రం ఫుల్‌ హ్యాపీ
Suman Shetty: తనూజ విషయంలో నన్ను బ్యాడ్‌ చేశారు, బిగ్‌ బాస్‌ మోసాన్ని బయటపెట్టిన సుమన్‌ శెట్టి.. భార్య కన్నీళ్లు