త్వరలో అనుష్క ప్రేక్షకులకు దూరమవుతుందా..

Published : Oct 24, 2016, 12:16 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
త్వరలో అనుష్క ప్రేక్షకులకు దూరమవుతుందా..

సారాంశం

పెళ్లి చేసుకునేందుకు సిద్ధ పడుతున్న అనుష్క? దేవాలయాల్లో స్వీటీ పెళ్లి కోసం కుటుంబసభ్యుల పూజలు పెళ్లి చేసుకుంటే సినిమాలు చేస్తుందా లేదా అని అభిమానుల్లో గుబులు

అనుష్క పెళ్లి గురించి పుకార్ల సంగతి ఎలా ఉన్నా త్వరలో పెళ్లికి సిద్ధమవుతోందని సినీవర్గాల్లో చర్విచ జరుగుతోంది. ప్రస్థుతం బాహుబలి ది కన్క్లూజన్, భాగమతి, సింగం-3 సినిమాల్లో నటిస్తున్న అనుష్క వీటి తర్వాత మరో చిత్రాన్ని అంగీకరించలేదు. పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడినందునే సినిమాలు అంగీకరించట్లేదని తెలుస్తోంది.

ఇప్పటికే ఆమె కుటుంబ సభ్యులు అనుష్క మెచ్చేలా ఉండే తగిన వరుడిని ఎంపిక చేసే వేటలో తలమునకలై వున్నారని సమాచారం. అనుష్క వివాహం జరగాలని కర్ణాటకలోని పలు దేవాలయాల్లో అనుష్క తల్లిదండ్రులు ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారట.

అయితే తను స్వయంగా స్పందిస్తే గాని.. అనుష్క పెళ్లి గురించిన సమమాచారంపై క్లారిటీ వచ్చేలా లేదు. ఒకవేళ పెళ్లిచేసుకుని వెళ్లాలనుకున్నా.. ఇప్పుడప్పుడే అనుష్కను వదులుకోవాలని మాత్రం అనుకోవట్లేదు ప్రేక్షకులు. మరి అభిమానుల కోరిక మరింత కాలం మన్నిస్తుందా.. లేక పెళ్లి చేసుకుని హ్యాండిస్తుందా అన్నది చూడాలి.

PREV
click me!

Recommended Stories

Mahesh Babu: `వారణాసి` కోసం మహేష్‌ బాబు సాహసం.. కెరీర్‌లోనే మొదటిసారి ఇలా.. తెలిస్తే గూస్‌ బంమ్స్
850 కోట్లతో యానిమల్‌ కు షాక్ ఇచ్చిన ధురందర్, ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం