ఛీ.. ఛీ...ఇంత ఘోరమైన బూతులా.. సిగ్గుతో తలదించుకునేల ఉంది (వీడియో)

Published : Mar 13, 2018, 02:17 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
ఛీ.. ఛీ...ఇంత ఘోరమైన బూతులా.. సిగ్గుతో తలదించుకునేల ఉంది (వీడియో)

సారాంశం

ఛీ.. ఛీ...ఇంత ఘోరమైన బూతులా.. సిగ్గుతో తలదించుకునేల ఉంది

ఈ మధ్య ఏ ప్రోగ్రామ్ చూసిన కుటుంబంతో కలిసి చూడలేని పరిస్థితి. జబర్ధస్త్ పటాస్ లాంటి ప్రోగ్రామ్ లు అయితే మరీను. వాళ్లు మాట్లాడే డబుల్ మీనింగ్ డైలాగ్ లకు హద్దు అదుపు లేకుండా పోతుంది. రీసెంట్ గా పటాస్ లో జరిగిన ఒక ఎపిసోడ్ లో నరేష్ ఫోన్లో సంబాదించే డైలాగ్స్ లో అతను మాట్లాడిన తీరు సిగ్గుపరిచేలా ఉంది. ఎన్నీ కేసులు పెట్టిన ఏమి చేసిన మా తీరు ఇంతే అనేలా ఉంది.                                                       

                                                              

PREV
click me!

Recommended Stories

రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు
Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి