లావణ్య కూడా రెచ్చిపోవటం మొదలుపెట్టింది

Published : Mar 13, 2018, 01:19 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
లావణ్య కూడా రెచ్చిపోవటం మొదలుపెట్టింది

సారాంశం

గ్లామర్ డోస్ పెంచిన లావణ్య త్రిపాఠి రిట్జ్ మేగజిన్ కోసం హాట్ పోజ్ అందాల ఆరబోతలో మరింత డోస్ పెంచిన లావణ్య

అందాల అంబుజాక్షి అభినయ సౌందర్య సరసి నటి లావణ్య త్రిపాఠి ఇప్పటి వరకు నటించిన సినిమా లలో ఒక పద్దతి గా అందాల ఆరబోత లేకుండా సంసార పక్షంగా నటిస్తూవస్తుంది. హీరోయిన్ అందాల ఆరబోత లేకుంటే సినిమాలు సినిమా రంగం లో నిలదొక్కుకోవటం కష్టమన్న విషయం తెలిసొచ్చి కర్తవ్యం బోదపడక ఈ మద్య సెక్సీ పోజుల ఫోటొ షూట్ కు సిద్దమైంది కూదా అయినా ఆమె కోరిక తీరేలా కనిపించలేదు.

 

కాలం కలిసొచ్చి రిట్జ్, ఉబర్ లైఫ్ స్టైల్ మ్యగజైన్ పై న‌టి లావ‌ణ్య త్రిపాఠి అందాలు ఆర‌బోసింది. ఆరెంజ్ క‌ల‌ర్ డ్రెస్‌ లో మురిసింది మెరిసి పోయింది.  మ్యాగజైన్‌కి ఇచ్చిన  హాట్ ఫోజ్ హాట్ టాపిక్ అయింది.  ఆ ఇంతవరకు ఏ సినిమాలో కూడా ఆమె ఇంత హాట్ గా కనిపించింది లేదు. లావణ్య ఇంత సెక్సీగా కనిపించేసరికి, కుర్రకారుకు పిచ్చెక్కినంత పనైంది. ఆమె ఫోటో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode:బిగ్ ట్విస్ట్-జ్యోను మనుమరాలే కాదన్న శివన్నారాయణ-నిజం తెలిసిపోయిందా?
అల్లు అర్జున్ కు జపనీయుల షాక్.. జపాన్ బాక్సాఫీస్ దగ్గర పుష్ప 2 పరిస్థితి ఏంటో తెలుసా?