వాహ్.. సిక్స్ ప్యాక్ తో ఎన్టీఆర్ రెడీ..!

Published : Mar 13, 2018, 03:55 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
వాహ్.. సిక్స్ ప్యాక్ తో ఎన్టీఆర్ రెడీ..!

సారాంశం

ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ కోసం క్యారెక్టర్ కోసం ఎంత కష్టమైన పడుతాడు రీసెంట్ గా జిమ్ లో వర్కౌట్స్ చేస్తు ఒక క్లిక్ తీసిన ట్రైనర్

ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ కోసం క్యారెక్టర్ కోసం ఎంత కష్టమైన పడుతాడు. దానికి ఉదాహరణ జిమ్ లో తన కండలు పెంచిన తీరు చూస్తే అర్థం అవుతుంది. త్రివిక్రమ్, రాజమౌళిల సినిమా కోసం ఎన్టీఆర్ అన్ని విధాల రెఢీ అవుతున్నాడు. రీసెంట్ గా అమెరికాలో జక్కన్న సినిమా కోసం వర్కషాప్ అండ్ ఫోటోషూట్ కోసం వెళ్లి తిరిగి వచ్చిన తారక్ టైమ్ వేస్ట్ చేయకుండ వర్కౌట్లు మొదలెట్టేశాడు. వచ్చే నెల మొదటి వారంలో సెట్స్ పైకి వెళ్లనున్న త్రివిక్రమ్ సినిమా క్యాస్టింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. సినిమా ఈ లుక్ టెంపర్ కంటే కూడా ఇందులో ది బెస్ట్ గా ఉండేలా తయారవుతున్నాడంట.సినిమాలో తారక్ ఏ రేంజ్ కుమ్మేస్తాడో చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ టైగర్ ని వెండితెరపై చూడలంటే దసరా వరకు ఆగక తప్పదు.

PREV
click me!

Recommended Stories

నాని రిజెక్ట్ చేసిన 4 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఏవో తెలుసా? నేచురల్ స్టార్ ఆ మూవీస్ చేసుంటే..?
Karthika Deepam 2 Today Episode: జ్యోకు కార్తీక్ వార్నింగ్- హాస్పిటల్ కి దీప- నిజం చెప్పేశారా?