సుదీర్, వర్షిణిని ఒక ఆట ఆడుకున్న ఎన్టీఆర్ (వీడియో)

Published : Jul 17, 2018, 07:14 PM IST
సుదీర్, వర్షిణిని ఒక ఆట ఆడుకున్న ఎన్టీఆర్ (వీడియో)

సారాంశం

ఎన్టీఆర్ ఈ పేరు వింటే ప్రపంచ నలుమూలల ఉన్న ఫ్యాన్స్ కి వైబ్రేషన్స్ వస్తాయి. ఓ నటుడికి ఉండాల్సిన అన్ని లక్షణాలు కలిగి ఉన్న ఎకైక హీరో జూనియర్ ఎన్టీఆర్. నవసరాలు పండించగల సామర్ధ్యం తారక్ సొంతం. ఇన్ని క్వాలిటీస్ ని ఉన్నాయి కాబట్టే తారక్ ను ఏరికోరి బిగ్ బాస్ టీం తమ మొదటి సీజన్ లో ఎన్టీఆర్ ను హోస్ట్ గా పెట్టుకుంది.

ఎన్టీఆర్ ఈ పేరు వింటే ప్రపంచ నలుమూలల ఉన్న ఫ్యాన్స్ కి వైబ్రేషన్స్ వస్తాయి. ఓ నటుడికి ఉండాల్సిన అన్ని లక్షణాలు కలిగి ఉన్న ఎకైక హీరో జూనియర్ ఎన్టీఆర్. నవసరాలు పండించగల సామర్ధ్యం తారక్ సొంతం. ఇన్ని క్వాలిటీస్ ని ఉన్నాయి కాబట్టే తారక్ ను ఏరికోరి బిగ్ బాస్ టీం తమ మొదటి సీజన్ లో ఎన్టీఆర్ ను హోస్ట్ గా పెట్టుకుంది. తన పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల సీజన్ 2 ను చేయలేకపోయాడు. బిగ్ బాస్ 2లోకి మళ్లీ ఎన్టీఆర్ వస్తే మాత్రం ఆ షో పీక్ స్టేజ్ కి వెళ్లిపోవడం ఖాయమని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

బిగ్ బాస్ తో బుల్లి తెరను ఒక రేంజ్ లో ఆడుకున్న క లాంగ్ గ్యాప్ తర్వాత బుల్లితెరపై మళ్లీ సందడి చేయబోతున్నాడు. తాజాగా ఈ కార్యాక్రమానికి సంబందించిన ప్రోమో ఒకటి రిలీజ్ అయ్యింది. ఆ షోలో అతని టైమింగ్, సుదీర్ పై వేసిన పంచులు, శేఖర్ మాస్టర్ ను ఆటపట్టించడం చూస్తే చాలా ముచ్చటేస్తుంది. ఎంతో టైమింగ్ తో చేసిన ఈ కామెడీని అభిమానులు తెగ చూస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ రేంజ్ లో ఎన్టీఆర్ సందడి చూశాక.. మళ్లీ బుల్లితెర మీదకు ఎన్టీఆర్ రావాలని అభిమానులు కోరుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి ఎలిమినేటెడ్.. టాప్ 5 సభ్యులు వీరే, ప్రియురాలి కోసం ఇమ్ము చేయబోతున్న త్యాగం ఇదే
రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు