జయసుధ భర్త నితిన్ కపూర్ అనుమానాస్పద మృతి

First Published Mar 14, 2017, 1:51 PM IST
Highlights
  • జయసుధ భర్త నితిన్ కపూర్ ఆత్మహత్య
  • 1985లో జయసుధను వివాహం చేసుకున్న నితిన్ కపూర్
  • ముంబై బయల్దేరిన జయసుధ

ప్రముఖ సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ భర్త నితిన్ కపూర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బాలీవుడ్ నటుడు జితేంద్ర సోదరుడైన నితిన్ ముంబైలో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. 1985లో జయసుధను వివాహం చేసుకున్న నితిన్ జయసుధలకు ఇద్దరు కుమారులు.

 

అయితే నితిన్ కపూర్ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.

click me!