శ్రీరెడ్డి లాంటి వాళ్ళతో విభేదించిన నిత్య మీనన్

Published : Mar 21, 2018, 12:22 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
శ్రీరెడ్డి లాంటి వాళ్ళతో విభేదించిన నిత్య మీనన్

సారాంశం

ఈ మధ్య మనకు హాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు ఎక్కువ వినిపిస్తున్నది క్యాస్టింగ్ కౌచ్ గురించే శ్రీరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలకు ఖంగుతిన్న టాలీవుడ్​ అసలు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల నుండి హీరోల వరకు అందరిని కడిగి పారేస్తున్న శ్రీరెడ్డి​

ఈ మధ్య మనకు హాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు ఎక్కువ వినిపిస్తున్నది క్యాస్టింగ్ కౌచ్ గురించే. శ్రీరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలకు ఖంగుతిన్న టాలీవుడ్. అసలు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల నుండి హీరోల వరకు అందరిని కడిగి పారేస్తున్న శ్రీరెడ్డి. టాలీవుడ్ లో నడుస్తున్న చీకటి కోణాన్ని బట్టబయలు చేసిన విషయం తెలిసిందే.  ఈ విషయమై మన నిత్యామీనన్ ను అడగగా... తనుకు అలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఎదురవ్వలేదంటా. తనకే కాదు తన దరిదాపుల్లో కూడా ఎవరు ఫేస్ చేసిన వాళ్లను కూడా తను చూడలేదంటు చెప్పుకొచ్చింది.

PREV
click me!

Recommended Stories

రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు
Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి