సుకుమార్ స్టూడెంట్ తో నితిన్!

Published : Nov 02, 2018, 05:25 PM IST
సుకుమార్ స్టూడెంట్ తో నితిన్!

సారాంశం

ఇటీవల కాలంలో స్టార్ దర్శకులు ఒక సినిమా చేయడానికి సమయం చాలా తీసుకుంటున్నారు. అయితే వారిపై అభిమానులు పెంచుకున్న అంచనాలకు కొన్ని చిన్న తరహా కథలను డైరెక్ట్ చేయలేకపోతున్నారు.

ఇటీవల కాలంలో స్టార్ దర్శకులు ఒక సినిమా చేయడానికి సమయం చాలా తీసుకుంటున్నారు. అయితే వారిపై అభిమానులు పెంచుకున్న అంచనాలకు కొన్ని చిన్న తరహా కథలను డైరెక్ట్ చేయలేకపోతున్నారు. అందుకే కొన్ని కథలు రాసుకొని వారి శిష్యుల ద్వారా జనాల్లోకి పంపుతున్నారు. 

ఆ తరహాలో సుకుమార్ ఆల్ రెడీ సక్సెస్ అందుకున్నారు. కుమారి 21F సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించినా ఆ సినిమాకు సుకుమార్ కథ స్క్రీన్ ప్లే అందించారు. ఇక రీసెంట్ గా మరొక కథను తన స్టూడెంట్ కి అప్పగించాడు సుకుమార్. 

గీత ఆర్ట్స్ లో నిర్మించనున్న ఆ సినిమాలో నితిన్ హీరోగా సలెక్ట్ అయ్యాడు. ఇటీవల కథ చర్చలను జరిపి నితిన్ తో డేట్స్ సెట్ చేసుకున్నట్లు తెలిస్తోంది. త్వరలోనే ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి విడుదల చేయాలనీ సుకుమార్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. 

PREV
click me!

Recommended Stories

Who Is Natalie Burn: అబ్బాయిల గుండెల్లో అలజడి సృష్టించిన `టాక్సిక్` గ్లామర్ డాల్ ఎవరో తెలుసా?
Anasuya: వామ్మో దాని గురించి మాట్లాడితే మరో 10 రోజులు స్టఫ్‌ అయిపోతా.. శివాజీపై మరో విధంగా సెటైర్లు