జనసేన కోసం నితిన్ భారీ విరాళం

Published : Apr 09, 2019, 02:31 PM ISTUpdated : Apr 09, 2019, 02:33 PM IST
జనసేన కోసం నితిన్ భారీ విరాళం

సారాంశం

పవన్ కళ్యాణ్ కి సంబందించిన ప్రతి విషయంపై స్పందించే నితిన్ పాలిటిక్స్ పరంగా కూడా పవన్ కు మద్దతు ఇస్తున్నాడు. జనసేన కోసం ఈ యువ హీరో భారీ విరాళాన్ని అందించాడు. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమానుల్లో నితిన్ ఒకరని స్పెషల్  చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ కి సంబందించిన ప్రతి విషయంపై స్పందించే నితిన్ పాలిటిక్స్ పరంగా కూడా పవన్ కు మద్దతు ఇస్తున్నాడు. జనసేన కోసం ఈ యువ హీరో భారీ విరాళాన్ని అందించాడు. 

25 లక్షల రూపాయలు పార్టీ కోసం నీతోన్ ఇచ్చినట్లు జనసేన అధిష్టానం తెలిపింది. దిల్ సినిమా ముందు నుంచి కూడా నితిన్ పవన్ అభిమాని. చాలా ఇంటర్వ్యూల్లో కూడా నితిన్ మొహమాటం లేకుండా తాను పవర్ స్టార్ ఫ్యాన్ అని ఆ విషయాన్నీ గర్వంగా చెప్పుకుంటానని తెలిపాడు.  

గతంలో ఛల్ మోహన్ రంగ సినిమా ద్వారా నితిన్ పవన్ ప్రొడక్షన్ లో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భీష్మా సినిమాతో బిజీగా ఉన్న నితిన్ జనసేన కోసం తనవంతు సాయంగా 25లక్షలు ఇవ్వడంతో పవర్ స్టార్ అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

విజయ్ దళపతి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించబోతున్నాడా? జన నాయగన్ రన్ టైమ్ చూసి అభిమానులు షాక్
Motivational Dialogue: ఒక్కో డైలాగ్ ఒక్కో బుల్లెట్‌.. మ‌న‌సులో నుంచి పోవ‌డం క‌ష్టం