పబ్ జి: హింస లేకుండా నిఖిల్ చికెన్ డిన్నర్

Published : Mar 29, 2019, 08:45 PM ISTUpdated : Mar 29, 2019, 08:46 PM IST
పబ్ జి: హింస లేకుండా నిఖిల్ చికెన్ డిన్నర్

సారాంశం

  టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్దార్ట్ హింస లేకుండా పబ్ జి గేమ్ లో విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్ టైటిల్ కొట్టేశాడు. 

టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్దార్ట్ హింస లేకుండా పబ్ జి గేమ్ లో విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్ టైటిల్ కొట్టేశాడు. ఒక్కరిని కూడా చంపకుండా గేమ్ లో గెలవడమనేది ఎవరు ఊహించనిది. చివరికి ఎవరో ఒకరు మిగిలితే వారిని ఎలాగైనా చంపాలి.. కానీ సిద్దార్థ్ అలాంటి క్లారిటీ ఇవ్వలేదు గాని నెటిజన్స్ అందుకు సమాధానం ఇస్తున్నారు. 

బ్లూ వెల్ లో ఇరుక్కొని చనిపోయి ఉండవచ్చని అంటున్నారు. ఎలాగైతేనే అర్జున్ సురవరంగా రాబోతున్న హీరో నిఖిల్ ఇప్పుడు పబ్ జి గేమ్ తో విన్నయ్యి సినిమాకు సంబందించిన ప్రమోషన్స్ గట్టిగానే చేస్తున్నాడు. మొత్తానికి ఒక్క కిల్ లేకుండా చికెన్ డిన్నర్ కొట్టేసి అభిమానులతో షాక్ ఇచ్చాడు.  ఇక నిఖిల్ నటించిన అర్జున్ సురవరం సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

PREV
click me!

Recommended Stories

Ranabaali Trailer: రణబాలి ట్రైలర్ రివ్యూ.. బ్రిటిష్‌పై వీర పోరాటం, విజయ్ దేవరకొండ ఊచకోత చూశారా
Bollywood Controversies: సల్మాన్-షారుఖ్ నుంచి కంగనా-హృతిక్ వరకు.. స్టార్లను కుదిపేసిన 7 వివాదాలు