హాట్ క్లివేజ్ షాట్.. సరిపోద్దా?

Published : Mar 29, 2019, 08:11 PM IST
హాట్ క్లివేజ్ షాట్.. సరిపోద్దా?

సారాంశం

photo courtesy: instagram టాలీవుడ్ లో ఇప్పుడున్న తెలుగు హీరోయిన్స్ లో కొద్దో గొప్పో పాపులర్ అయిన నటి ఈషా రెబ్బ అనే చెప్పాలి. అడపాదడపా ఎదో సినిమాలు చేస్తోంది గాని ఎక్కువగా అవకాశాలు అందుకోవడం లేదు. అమ్మడికి గ్లామర్ పాత్రలు చేయాలనీ చాలా కోరికగా ఉన్నట్లు ఉంది. 

టాలీవుడ్ లో ఇప్పుడున్న తెలుగు హీరోయిన్స్ లో కొద్దో గొప్పో పాపులర్ అయిన నటి ఈషా రెబ్బ అనే చెప్పాలి. అడపాదడపా ఎదో సినిమాలు చేస్తోంది గాని ఎక్కువగా అవకాశాలు అందుకోవడం లేదు. అమ్మడికి గ్లామర్ పాత్రలు చేయాలనీ చాలా కోరికగా ఉన్నట్లు ఉంది. 

అందుకే రోజుకో ఫోటో షూట్ తో రచ్చ చేస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా కెమెరా ముందు గ్లామర్ డోస్ తో సినీ ప్రముఖులకు సవాల్ విసురుతోంది. ఇక రీసెంట్ గా బేబీ ఇచ్చిన క్లివేజ్ షాట్ కి అందరూ షాక్ అయ్యారు. 

ఈ రేంజ్ గ్లామర్ ఎటాక్ సరిపోద్దా? అని ఒకే ఒక్క ఫోటోతో ఇండస్ట్రీకి తాను కూడా ఒక గ్లామర్ గర్ల్ అని హింట్ ఇచ్చినట్లు అర్ధమవుతోంది.  మరి ఈ దెబ్బతో అయినా ఈ తెలుగమ్మాయికి స్టార్ హీరోలతో నటించే అవకాశం దక్కుతుందో లేదో చూడాలి.

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ అప్డేట్.. ఇలా అయితే సురేందర్ రెడ్డికి కష్టమేగా ?
Rashmika Mandanna: విజయ్‌ దేవరకొండతో పెళ్లి.. ఫస్ట్ టైమ్ ఓపెన్‌ అయిన రష్మిక మందన్నా