సర్జికల్ స్ట్రైక్ 2.. హాట్ రివెంజ్: హీరో నిఖిల్

Published : Feb 26, 2019, 04:08 PM IST
సర్జికల్ స్ట్రైక్ 2.. హాట్ రివెంజ్: హీరో నిఖిల్

సారాంశం

 ప్రపంచ దేశాలు ఉలిక్కిపడేలా పాక్ పై భారత్ జరిపిన మరో సర్జికల్ స్ట్రైక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హీరో సిద్దార్థ్ కూడా తన వివరణ ఇచ్చాడు. పుల్వామా ఘటన ఎంతో బాధను కలిగించిందని అయితే ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ 2 తో భారత్ ఆర్మీ పవర్ ఏంటో మరోసారి రుజువయ్యిందని తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చాడు 

మన జవానులకు ఫ్రీడమ్ ఇస్తే ఇలా ఉంటుంది అంటూ ఊహించని విధంగా పాక్ ను ఎదురుదెబ్బ కొట్టడంపై దేశం గర్విస్తోంది. ముఖ్యంగా జవాన్స్ కు ఫ్రీడమ్ ఇచ్చినందుకు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇది హాట్ రివెంజ్ అని నిఖిల్ వివరణ ఇచ్చాడు. నిఖిల్ ఏ విధంగా మాట్లాడాడో కింద ఇచ్చిన వీడియోలో చూడవచ్చు.

"

PREV
click me!

Recommended Stories

Janhvi Kapoor: తప్పిపోతే శిఖర్‌కి అప్పగించండి.. జాన్వీ కపూర్ నైట్‌సూట్‌ పై ఏంటి ఆ రాతలు..
Nandini Reddy: రౌడీలు ఇంటికి వచ్చి బెదిరించారు, అందుకే ఈ అబ్బాయి గెటప్.. డైరెక్టర్ నందినీ రెడ్డి