నిహారిక కాలుకి గాయం.. బుజ్జగిస్తున్న చైతన్య..

Published : Mar 07, 2021, 05:11 PM IST
నిహారిక కాలుకి గాయం.. బుజ్జగిస్తున్న చైతన్య..

సారాంశం

పెళ్లి తర్వాత బోల్డ్ కామెంట్లతో, బోల్డ్ ఫోటోలతో రెచ్చిపోతుంది నిహారిక. తన భర్త చైతన్య జొన్నలగడ్డతో ఉన్న ఇంటెన్స్ ఫోటోలను షేర్‌ చేసుకుంటూ తమ మధ్య ఉన్న ఘాటు రొమాన్స్‌ ని తెలియజేస్తుంది. తాజాగా షాక్‌ ఇచ్చింది.

పెళ్లి తర్వాత బోల్డ్ కామెంట్లతో, బోల్డ్ ఫోటోలతో రెచ్చిపోతుంది నిహారిక. తన భర్త చైతన్య జొన్నలగడ్డతో ఉన్న ఇంటెన్స్ ఫోటోలను షేర్‌ చేసుకుంటూ తమ మధ్య ఉన్న ఘాటు రొమాన్స్‌ ని తెలియజేస్తుంది. తాజాగా షాక్‌ ఇచ్చింది. తనకు గాయమైనట్టు చూపించింది. కాలుకి గాయమైనట్టు ఉన్న ఫోటోని ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది నిహారిక. ప్రస్తుతం ఆమె ఓ వెబ్‌సిరీస్‌లో నటిస్తుంది. ఆ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌లో గాయమైంది. 

ఇందులో నిహారిక స్పందిస్తూ, `భార్యని భర్త బుజ్జగిస్తున్న కార్యక్రమంలో నేటి ఎపిసోడ్‌ ఏంటంటే.. `కాటన్‌ క్యాండీ` అనే క్యాప్షన్‌ ఇచ్చింది. ఇది ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే ఇందులో నిహారిక చేతిలో ఓ బాక్స్ ఉంది. అంది కాటన్‌ క్యాండీ తెలుస్తోంది. అయితే తన కాలికి గాయమైన విషయాన్ని మాత్రం నిహారిక చెప్పలేదు. నిజమైన గాయమేనా? లేక కావాలని చేసిందా? అన్నది సస్పెన్స్  నెలకొంది.  ప్రస్తుతం నిహారిక  రాయుడు చిత్రాలు బ్యానర్‌పై భాను రాయుడు దర్శక నిర్మాతగా  రూపొందుతున్న ఓ  వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది. ఇందులో మరో కీలక పాత్రలో యాంకర్‌ అనసూయ నటిస్తోంది. 
 

 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే
Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్