నిధి అగర్వాల్ వాలంటైన్స్ డే ట్రీట్ అదిరిందిగా.. మరి వీరమల్లు సంగతేంటి ?

Published : Feb 15, 2023, 07:04 AM IST
నిధి అగర్వాల్ వాలంటైన్స్ డే ట్రీట్ అదిరిందిగా.. మరి వీరమల్లు సంగతేంటి ?

సారాంశం

తెలుగులో నిధి అగర్వాల్ కనీసం ఐదు చిత్రాలు కూడా పూర్తి చేయలేదు. కానీ ఆమె గ్లామర్ కి యువతలో ఉన్న ఫాలోయింగ్ చూస్తే మతులు పోవలసిందే.

తెలుగులో నిధి అగర్వాల్ కనీసం ఐదు చిత్రాలు కూడా పూర్తి చేయలేదు. కానీ ఆమె గ్లామర్ కి యువతలో ఉన్న ఫాలోయింగ్ చూస్తే మతులు పోవలసిందే. సవ్యసాచి,  మజ్ను, ఇస్మార్ట్ శంకర్, హీరో చిత్రాల్లో నిధి అగర్వాల్ నటించింది. అందులో ఇస్మార్ట్ శంకర్ మాత్రమే ఘనవిజయం సాధించింది. 

వెండి తెరపై నిధి అగర్వాల్ పరువాల ఒలకబోత మామూలుగా ఉండదు. అందాలు ఆరబోయడంలో ఆమెకి ఎలాంటి మొహమాటం లేదు. ఇస్మార్ట్ శంకర్  మూవీ ఆ స్థాయిలో భారీ వసూళ్లు రాబట్టిందంటే నిధి అగర్వాల్, నభా నటేష్ అందాల ఆరబోత కూడా ఒక కారణం. తాజాగా నిధి అగర్వాల్ కుర్రాళ్ళకి విజువల్ ట్రీట్ ఇస్తూ తన  బిగుతైన అందాలతో సర్ప్రైజ్ చేసింది. 

వాలంటైన్స్ డే సందర్భంగా నిధి అగర్వాల్ లైట్ పింక్ డ్రెస్ లో ఎద అందాలు ఆరబోస్తూ ఇస్తున్న ఫోజులు వైరల్ అవుతున్నాయి. క్లీవేజ్ షోతో నిధి చూపు తిప్పుకోలేని విధంగా మెస్మరైజ్ చేస్తోంది. ఇది పక్కన పెడితే కొందరు నెటిజన్లు నిధి  అగర్వాల్ ని పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు చిత్రం గురించి ప్రశ్నిస్తున్నారు. 

హరిహర వీరమల్లు చిత్రంలో నిధి పవన్ కి జోడిగా నటిస్తోంది. నిధి చేతిలో ఉన్న ఏకైక చిత్రం ఇదే. కానీ ఈ చిత్రం ఆలస్యం అవుతూనే ఉంది. ఈ చిత్రంలో నిధి  పంచమి పాత్రలో నటిస్తోంది. అప్పుడెప్పుడో నిధి అగర్వాల్ లుక్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత నిధి పాత్ర గురించి ఎలాంటి అప్డేట్స్ లేవు.  ఏది ఏమైనా నిధి అగర్వాల్ ఆశలన్నీ ఈ చిత్రంపైనే ఉన్నాయి. హరిహర వీరమల్లు చిత్రం పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ చిత్రం వర్కౌట్ అయితే నిధి అగర్వాల్ కెరీర్ కి పెద్ద బూస్ట్ అనే చెప్పాలి. క్రిష్ దర్శకత్వంలో పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ లో చిరు, కేటీఆర్, నాని, వెంకీ, నాగ్ సందడి.. టాలీవుడ్ మొత్తం తరలివచ్చిందిగా
Vijay Divorce: భార్యకి విజయ్‌ రూ.250 కోట్ల భరణం.. దళపతి విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్