బ్రాండ్ అంబాసిడర్ గా కేథరిన్!

Published : Jan 16, 2019, 02:11 PM IST
బ్రాండ్ అంబాసిడర్ గా కేథరిన్!

సారాంశం

టాలీవుడ్ లో తన అందాల ప్రదర్శనతో అవకాశాలు సంపాదించుకున్న నటి కేథరిన్ చివరిగా 'జయ జానకి నాయక' సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించింది. 

టాలీవుడ్ లో తన అందాల ప్రదర్శనతో అవకాశాలు సంపాదించుకున్న నటి కేథరిన్ చివరిగా 'జయ జానకి నాయక' సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించింది. ప్రస్తుతం ఈమె అత్తారింటికి దారేది సినిమా తమిళ రీమేక్ 'వంత రాజవతాన్ వరువెన్' సినిమాలో నటిస్తోంది.

శింబు హీరోగా నటించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది ఇలా ఉండగా కేథరిన్ తాజాగా ఓ 'Palmolive' అనే ప్రొడక్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ వ్యవహరించడానికి సంతకం చేసింది.

రీసెంట్ గా దీనికి సంబంధించిన యాడ్ ని కూడా చిత్రీకరించారు. ఈ యాడ్ అభిమానులకు ఐఫీస్ట్ అవుతుందని అంటున్నారు. దీనికోసం అమ్మడు భారీ రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుందని టాక్. త్వరలోనే ఈ యాడ్ ని టీవీలో ప్లే చేయనున్నారు.

గతంలో పెద్ద సెలబ్రితీలంతా ఈ ప్రొడక్ట్ కి ప్రచారకర్తగా వ్యవహరించడం, ఇప్పుడు ఆ అవకాశం తనకు రావడం పట్ల అమ్మడు చాలా ఎగ్జైట్ అవుతోంది. 

PREV
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?