నా హాట్ ఫోటోలకు లైక్స్ ఎక్కువ.. 60 ఏళ్ల నటి!

Published : Jun 28, 2019, 02:53 PM IST
నా హాట్ ఫోటోలకు లైక్స్ ఎక్కువ.. 60 ఏళ్ల నటి!

సారాంశం

వెటరన్ నటి నీనా గుప్తా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. గత కొన్ని రోజులుగా నినా గుప్తా కుర్ర హీరోయిన్లు ధరించే ఫ్యాషన్ డ్రెస్సులతో సందడి చేస్తోంది. 

వెటరన్ నటి నీనా గుప్తా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. గత కొన్ని రోజులుగా నినా గుప్తా కుర్ర హీరోయిన్లు ధరించే ఫ్యాషన్ డ్రెస్సులతో సందడి చేస్తోంది. దీనితో ఈ ముదురు హీరోయిన్ రచ్చ ఏంటని సోషల్ అభిమానులు చర్చించుకుంటున్నారు. నీనా గుప్తా మాత్రం భిన్నంగా స్పందిస్తోంది. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన హాట్ ఫోటోల గురించి స్పందించింది. నేను ట్రెండీ డ్రెస్సెస్ లో కనిపించినంత మాత్రాన ఈ వయసులో నాకు హీరోయిన్ వేషాలు రావు. కానీ సరదా కోసం వేసుకుంటున్నా. దేవుడు నాకు అందమైన శరీరాన్ని ఇచ్చాడు. దానిని మరింత అందంగా చూసుకోవాలి. 

విభిన్నమైన ఫ్యాషన్ డ్రెస్సుల్లో కనిపించడాన్ని ఇష్టపడతాను. నేను సాధారణంగా ధరించే దుస్తులకంటే హాట్ డ్రెస్సెస్ లో కనిపిస్తుంటేనే ఎక్కువగా ప్రశంసలు దక్కుతున్నాయి. సోషల్ మీడియాలో నా హాట్ ఫోటోలకు చాలా కామెంట్స్ వస్తున్నాయి. అందరూ పాజిటివ్ గానే స్పందిస్తున్నారు. లైక్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి అని నీనా గుప్తా స్పదించారు. 

గత ఏడాది విడుదలైన ఆయుష్మాన్ ఖురానా చిత్రం బదాయి హో ద్వారా నీనా గుప్తా ప్రశంసలందుకున్నారు. ఈ చిత్రంలో నీనా గుప్తా 60 ఏళ్ల వయసులో గర్భిణిగా నటించింది. 

PREV
click me!

Recommended Stories

Tanuja Bad Luck : జాక్ పాట్ మిస్సైన తనూజ.. బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్ బ్యాడ్ లక్, విన్నర్ ను మించిన రెమ్యునరేషన్ మిస్
Gunde Ninda Gudi Gantalu: మనోజ్ కి నడిచొచ్చే కొడుకు.. రోహిణీ గతం బయటపడుతుందా? బాలుకి అబద్ధం చెప్పిన మీనా