'లక్ష్మీస్ ఎన్టీఆర్' వీడియో సాంగ్ చూడండి!

Published : Feb 24, 2019, 10:29 AM IST
'లక్ష్మీస్ ఎన్టీఆర్' వీడియో సాంగ్ చూడండి!

సారాంశం

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తోన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ప్రేక్షకులు ఆసక్తిగాఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

తాజాగా మరో పాటను విడుదల చేశారు. 'నీ ఉనికి' అంటూ సాగే ఈ సినిమా వీడియో సాంగ్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. సిరాశ్రీ రాసిన ఈ పాటను ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడారు. కళ్యాణి మాలిక్ సంగీతం అందించిన ఈ పాట ఇప్పుడు వైరల్ అవుతోంది. మార్చి 15న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: చిచ్చు పెట్టిన జ్యో- శివన్నారాయణ ఉగ్రరూపం- కార్తీక్ కి చెంప దెబ్బ
Prabhas: 2 ఎకరాల్లో 200 కోట్ల రాజభవనం.. ప్రభాస్ డ్రీమ్ హౌస్ ప్లేస్ వాల్యూ ఎంతో తెలుసా? షాక్ అవుతారు..