లాస్ ఏంజిల్స్ లో ప్రియుడితో నయన్ రొమాన్స్

Published : Mar 06, 2018, 09:15 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
లాస్ ఏంజిల్స్ లో ప్రియుడితో నయన్ రొమాన్స్

సారాంశం

లాస్ ఏంజెలెస్ లో నయన్, విగ్నేష్ జంట సమ్మర్ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్న నయన్, శివన్ స్పెషల్ మూమెంట్స్ అండ్ మెమొరీస్ అంటూ ట్వీట్

దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ లు ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు వీరి ఫొటోలను నయన్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకుంటోంది. ప్రస్తుతం వీరిద్దరూ అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో సమ్మర్ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నారు. తమ పిక్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నయన్. 'స్పెషల్ మూమెంట్స్ అండ్ మెమొరీస్... వీక్కీనయన్' అంటూ ట్వీట్ చేసింది.

PREV
click me!

Recommended Stories

Ajith Kumar: 26 ఏళ్ళ బంధం, అజిత్ వెడ్డింగ్ యానవర్సరీ సెలెబ్రేషన్స్ చూశారా.. ఫోటోలు షేర్ చేసిన షాలిని
Simran To Rambha: సిమ్రాన్ నుంచి రంభ వరకు..సీనియర్ హీరోయిన్లు ఐటెం సాంగ్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో తెలుసా