"మెంటల్ మదిలో" మూవీలోని పాట లిరికల్ వీడియో రిలీజ్ చేసిన నాని

Published : Jul 01, 2017, 08:07 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
"మెంటల్ మదిలో" మూవీలోని పాట లిరికల్ వీడియో రిలీజ్ చేసిన నాని

సారాంశం

పెళ్లి చూపులు చిత్రానికి సైమా అవార్డు అందుకునేందుకు అబుదాబి వచ్చిన నిర్మాత రాజ్ కందుకూరి ఇక్కడే "మెంటల్ మదిలో" మూవీలోని పాటను మధుర ఆడియో ద్వారా రిలీజ్ చేసిన నాని "గుమ్మడికాయ హల్వా" పాట లిరికల్ వీడియో రిలీజ్ చేసిన నేచురల్ స్టార్ నాని  

నిర్మాత రాజ్ కందుకూరి తన ఇంతకు ముందు చిత్రం పెళ్ళిచూపులుకి సైమా ఉత్తమ చిత్రం అవార్ద్ లభించిన సందర్భంగా అది స్వీకరించదానికి అబుధాబి విచ్చేశారు. ఈ సందర్భంగా, రాజ్ కందుజూరి తన తదుపరి చిత్రం మెంటల్ మదిలొ చిత్రం నుండి, "గుమ్మడికాయ హల్వ" అనె ఒక గమత్తు పాటని "మధుర ఆడియో" ద్వారా లిరికల్ వీడియో రూపం లొ హీరొ నాని చెతుల మీదుగా అబుధాబి నుండి విడుదల చెశారు.

 

హీరొ నాని మాట్లాడుతూ తను మెంటల్ మదిలొ టీజర్ ని ఈ మధ్యె చూశానని తనకి చాలా నఛ్చి మళ్ళీ ట్వీట్ కూడా చేశానని,, ఇప్పుడు ఈరొజు తను విడుదల చెసిన ఈ పాట తనకి బాగా నచ్ఛిందని, ఇది ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని, అలాగే గత సంవత్సరం ఇదే సమయానికి తను పెళ్లిచూపులు సినిమా టీజర్ రిలీజ్ చెశానని చెప్పారు నాని.

 

రాజ్ కందుకూరి నానికి కృతజ్ఞత తెలిపారు. ఆయన మట్లాడుతూ, జూలై చివరి  వారంలొ ఈ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి సన్నాహాలు చెస్తున్నట్టు  తెలిపారు. రాజ్ కందుకూరి ఈ చిత్రం ద్వారా లఘు చిత్ర దర్శకుదు వివెక్ ఆత్రెయ ను దర్శకుడిగా పరిచయం చెస్తూ  నిర్మిస్తున్నారు. శ్రీ విష్ణు,, నివెత పెతురాజ్ ప్రధాన తారాగణం.ప్రషాంత్ విహారి సంగీతం, వెదరామన్ కెమెరా, విప్లవ్ ఎడిటింగ్ మరియు  పీఅర్ఒ-వంశీ శేఖర్.

PREV
click me!

Recommended Stories

జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?
చిరంజీవి ఫ్రెండ్ తో లవ్ ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరోయిన్ ? పెళ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోయింది