నాని 'గ్యాంగ్ లీడర్' ట్రైలర్: యుద్ధానికి సిద్ధంకండి!

Published : Aug 28, 2019, 11:37 AM ISTUpdated : Aug 28, 2019, 11:40 AM IST
నాని 'గ్యాంగ్ లీడర్' ట్రైలర్: యుద్ధానికి సిద్ధంకండి!

సారాంశం

న్యాచురల్ స్టార్ నాని నుంచి అభిమానులు ఎక్కువగా కామెడీని కోరుకుంటారని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అలాగే కాస్త సస్పెన్స్ ని కూడా జోడిస్తే ఆడియెన్స్ సరికొత్త కిక్ దొరికినట్టే. గ్యాంగ్ లీడర్ సినిమాతో నాని అదే తరహాలో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. 

న్యాచురల్ స్టార్ నాని నుంచి అభిమానులు ఎక్కువగా కామెడీని కోరుకుంటారని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అలాగే కాస్త సస్పెన్స్ ని కూడా జోడిస్తే ఆడియెన్స్ సరికొత్త కిక్ దొరికినట్టే. గ్యాంగ్ లీడర్ సినిమాతో నాని అదే తరహాలో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. సినిమాకు సంబందించిన ట్రైలర్ ని విడుదల చేసిన చిత్ర యూనిట్ పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. 

క్రైమ్ రైటర్ గా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ తో కనిపిస్తున్న నాని అయిదుగురు ఆడవాళ్ళ ఆశయాన్ని ఎలా నెరవేర్చాడు అనేది సినిమాలో కథ. సినిమాలోని విజువల్స్ నాని కామెడీ టైమింగ్  ఆకట్టుకుంటున్నాయి. ఇక మొదటిసారి యువ హీరో కార్తికేయ నెగిటివ్ రోల్ లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అతని పాత్ర సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచేలా ఉందనిపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు విక్రమ్ కె కుమార్ దర్శకుడు. ఇక సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

PREV
click me!

Recommended Stories

Akhanda 2: అఖండ 2 రిలీజ్ కి తొలగిన అడ్డంకులు, మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ ఆ ఒక్క సమస్య ఇంకా ఉంది
Prabhas in Japan: జపాన్ లో భూకంపం నుంచి ప్రభాస్ సేఫ్.. హమ్మయ్య, రెబల్ స్టార్ కి గండం తప్పింది