చిరు మనవరాలి అన్నప్రాసన వేడుకలో పవన్ భార్య!

Published : Aug 28, 2019, 11:28 AM IST
చిరు మనవరాలి అన్నప్రాసన వేడుకలో పవన్ భార్య!

సారాంశం

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ చిన్నకూతురు నవిష్క అన్నప్రాసన కార్యక్రమం ఎంతో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు చిరంజీవి దంపతులతో పాటు మెగాఫ్యామిలీ హాజరైంది. 

మెగాస్టార్ చిరంజీవి మనవరాలు .. కళ్యాణ్ దేవ్- శ్రీజ జంట కుమార్తె బేబి నవిష్క అన్న ప్రాసన వేడుక కొద్దిరోజుల క్రితం ఎంతో వైభవంగా జరిగింది. చిరంజీవి - సురేఖ దంపతులు ఈ స్పెషల్ డే ఎంతో సంతోషంగా కనిపించారు.

మనవరాలికి తొలి గోరు ముద్దను తినిపించారు. తాజాగా ఆ వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. చిరంజీవి కుటుంబం మొత్తం ఈ వేడుకకు తరలివచ్చారు. చిరు పెద్ద కుమార్తె సుష్మితతో పాటు నీహారిక, నాగబాబు అతడి భార్య.. పవన్ కళ్యాణ్ భార్య అన్నా లేజ్నోవా తన కొడుకు మార్క్ శంకర్ తో సహా హాజరై సందడి చేశారు.  

సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన లెజ్‌నోవా, శ్రీజ కూతురికి గిఫ్ట్ బాక్స్‌ ఇచ్చి ముద్దు చేశారు. చరణ్ వైఫ్ ఉపాసన మినహాయిస్తే.. మిగిలిన మెగా ఫ్యామిలీకి చెందిన మహిళలు  ఈ వేడుకలో సందడి చేసారు. రెండు నెలల క్రితం జూన్ 19న జరిగిన ఈ వేడుక ఫోటోలు తాజాగా వైరల్ అవుతున్నాయి.

PREV
click me!

Recommended Stories

Prabhas in Japan: జపాన్ లో భూకంపం నుంచి ప్రభాస్ సేఫ్.. హమ్మయ్య, రెబల్ స్టార్ కి గండం తప్పింది
8 సినిమాలు చేస్తే 6 ఫ్లాపులు, స్టార్ హీరోయిన్ గా ఉండాల్సిన నటి ఇలా.. తనని టార్గెట్ చేయడంపై ఎమోషనల్