చైతూ,సమంతల ఎంగేజ్ మెంట్ డేట్ ఫిక్స్ అయ్యింది

Published : Dec 25, 2016, 04:46 AM ISTUpdated : Mar 25, 2018, 11:48 PM IST
చైతూ,సమంతల ఎంగేజ్ మెంట్ డేట్ ఫిక్స్ అయ్యింది

సారాంశం

త్వ‌ర‌లొనే  ఒక్క‌టికానున్న హిరో నాగ‌చైత‌న్య సమంత‌ జ‌న‌వ‌రి 29 న  చైతూ,సమంత  ఎంగేజ్ మెంట్ ఇటీవలే అక్కినేని అఖిల్ నిశ్చితార్థపు వేడుక  వైభ‌వంగా జ‌రిగింది

 

విశ్వసనీయ సమాచారం ప్రకారం వచ్చే నెలలోనే చైతూ-సమంత నిశ్చితార్థం జరగనుందని తెలుస్తోంది. 2017 జనవరి 29 వ తేదీని ముహూర్తంగా నిర్ణయించారని సమాచారం. అంటే ఆ కార్యానికి మరెంతో దూరం లేనట్టే!

ఆసక్తికరమైన మరో విషయం ఏమిటంటే.. వివాహ పద్ధతి విషయంలో తమ్ముడు అఖిల్ నే అనుసరించనున్నాడట చైతూ. ఈ హీరోది, ఇతడి హీరోయిన్ వివాహం కూడా.. డెస్టినేషన్ వెడ్డింగ్ పద్ధతిలోనే జరగనున్నట్టుగా తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

రాజేంద్ర ప్రసాద్ పై చిరంజీవి కూతురు కామెంట్స్, మెగాస్టార్ షాకింగ్ రిప్లై.. ఏమన్నాడంటే?
అల్లు రామలింగయ్య వల్లే మెగాస్టార్ అయ్యారా ? చిరంజీవి సమాధానం.. సురేఖతో పెళ్లి, అస్సలు ఒప్పుకోనన్న నిర్మాత