మిస్టర్ మజ్ను: ట్రైలర్

Published : Jan 19, 2019, 09:50 PM ISTUpdated : Jan 19, 2019, 10:07 PM IST
మిస్టర్ మజ్ను: ట్రైలర్

సారాంశం

టాలీవుడ్ లో ప్రస్తుతం హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోల్లో అక్కినేని అఖిల్ ఒకరు. ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలని మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ తో రాబోతున్నాడు ఈ కుర్ర హీరో. మిస్టర్ మజ్ను సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ రోజు ఘనంగా నిర్వహించిన చిత్ర యూనిట్ వేడుకకు తారక్ ని ఇన్వైట్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక సినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. అఖిల్ సినిమాలో మంచి స్టయిలిష్ లుక్ తో కనిపిస్తున్నాడు. అల్లరి ప్లే బాయ్ గా కొత్తగా ఎదో ట్రై చేశాడు అనిపిస్తోంది. తొలి ప్రేమతో హిట్ అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాను తెరకెక్కించాడు. ట్రైలర్ అయితే బాగానే ఉంది. మరి సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. 

అఖిల్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించాడు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

PREV
click me!

Recommended Stories

చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?
Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?