ముఖ్యంగా స్టార్ యాంకర్ ప్రదీప్, వినాయకుడు ఫేం కృష్ణుడు పేర్లు కూడా కేసులో ఉండటంతో ఈ కేసు మరింతగా పాపులర్ అయ్యింది. అయితే ఇప్పటికే యాంకర్ ప్రదీప్, కృష్ణుడు తమకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రదీప్, తన కుటుంబం ఎంతో మనో వేదన అనుభవిస్తోందని ఇలాంటి ఆరోపణలు చేసే ముందు ఆలోచించుకోవాలని ఆవేదన వ్యక్తం చేశాడు.