లిప్ లాక్, బెడ్ రూమ్ సీన్స్ కి నో.. ఆఫర్ రిజెక్ట్ చేసిన హీరోయిన్ ?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 23, 2021, 05:45 AM IST
లిప్ లాక్, బెడ్ రూమ్ సీన్స్ కి నో.. ఆఫర్ రిజెక్ట్ చేసిన హీరోయిన్ ?

సారాంశం

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మెహ్రీన్ రాణిస్తోంది. కృష్ణగాడి వీర ప్రేమ గాధ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మెహ్రీన్ కు వరుస అవకాశాలు లభిస్తున్నాయి.

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మెహ్రీన్ రాణిస్తోంది. కృష్ణగాడి వీర ప్రేమ గాధ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మెహ్రీన్ కు వరుస అవకాశాలు లభిస్తున్నాయి. ప్రస్తుతం మెహ్రీన్ ఎఫ్3 చిత్రంలో నటిస్తోంది. ఈ ఏడాది మెహ్రీన్ యువ హీరో సంతోష్ శోభన్ సరసన 'మంచి రోజులొచ్చాయి' అనే చిత్రంలో నటించింది. 

మెహ్రీన్ వెండి తెరపై స్కిన్ షోకి ఎలాంటి నిబంధనలు పెట్టుకోదు. బికినీల్లో కూడా నటించింది. సినిమాకు అవసరమైన మేరకు మెహ్రీన్ గ్లామర్ షోతో మెప్పిస్తోంది. గ్లామర్ పరంగా ఒకే కానీ మెహ్రీన్ వెండితెరపై ఎప్పుడూ ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించలేదు. శృంగార భరిత సన్నివేశాలకు మెహ్రీన్ దూరంగా ఉంటోంది. 

తాజా సమాచారం మేరకు ఓ క్రేజీ చిత్రంలో మెహ్రీన్ కు ఆఫర్ వచ్చిందట. ఆ చిత్రంలో లిప్ లాక్ సన్నివేశాలు, బెడ్ రొమాన్స్ సీన్స్ ఉన్నాయని మేకర్స్ చెప్పడంతో మెహ్రీన్ వెంటనే రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. తనకు బోల్డ్ నటి అనే ఇమేజ్ వద్దని భావిస్తోందట. అందుకే ఆ ఆఫర్ ని తిరస్కరించిందని అంటున్నారు. 

ప్రస్తుతం మెహ్రీన్ ఎఫ్3 చిత్రాన్ని ఫినిష్ చేసే పనిలో ఉంది. మెహ్రీన్ తెలుగుతో పాటు తమిళంలో కూడా అవకాశాలు అందుకుంటోంది. 

Also Read: థండర్ థైస్ తో మైండ్ బ్లోయింగ్ ఫోజులు.. కుర్రాళ్లకి గుబులు రేపుతున్న లేడి ఎమ్మెల్యే

Also Read: Bheemla Nayak: న్యాయానికి ధర్మానికి రోజులు లేవు.. 'భీమ్లా నాయక్'పై బండ్ల గణేష్ హాట్ కామెంట్స్

PREV
click me!

Recommended Stories

సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే
ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్