'లై' పిల్ల లక్కు భలే ఉందే..!

Published : Jun 25, 2019, 05:28 PM ISTUpdated : Jun 25, 2019, 05:31 PM IST
'లై' పిల్ల లక్కు భలే ఉందే..!

సారాంశం

లై సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన క్యూట్ పిల్ల మేఘా ఆకాష్ మొదటి చూపులోనే కుర్రాళ్లను తెగ ఎట్రాక్ట్ చేసింది. అపజయాలు ఎన్ని వస్తున్నా కూడా అందంతోనే అవకాశాలు అందుకుంటూ కెరీర్ ను ఒక ట్రాక్ లో నడిపిస్తోంది. 

లై సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన క్యూట్ పిల్ల మేఘా ఆకాష్ మొదటి చూపులోనే కుర్రాళ్లను తెగ ఎట్రాక్ట్ చేసింది. అపజయాలు ఎన్ని వస్తున్నా కూడా అందంతోనే అవకాశాలు అందుకుంటూ కెరీర్ ను ఒక ట్రాక్ లో నడిపిస్తోంది. ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కి సౌత్ లో స్టార్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇవ్వాలని ఆశపడుతోంది. 

ఛల్ మోహన్ రంగ - పేట - వందా రాజాదా వ‌రువేన్ (అత్తారింటికి దారేది రీమేక్) వంటి సినిమాల్లో నటించి అపజయాలను మూటగట్టుకుంది. అయినా కూడా బేబీ లక్కు స్ట్రాంగ్ గా ఉండడంతో ఆఫర్స్ కాళ్లదగ్గరకు వచ్చేస్తున్నాయి. రీసెంట్ గా విజయ్ సేతుపతి సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది. 

అసలైతే విజయ్ తో అమలాపాల్ నటించాల్సి ఉండగా ఆమె తప్పుకోవడంతో ఆ ఛాన్స్ మేఘా ఆకాష్ ని వరించింది. ఈ సినిమాపై బేబీ అంచనాలు భారీగా పెంచేసుకుందట. ఎందుకంటే సినిమా రిజల్ట్ తేడా కొట్టినా నటిస్తున్న పాత్ర హైలెట్ అవుతుందట. అందుకే బేబీ అవకాశాలకు డోకా లేదని కాన్ఫిడెన్స్ తో ముందుకు సాగుతోంది. 

PREV
click me!

Recommended Stories

Ee Nagaraniki Emaindhi 2: శ్రీనాథ్ మాగంటికి బంపర్‌ ఆఫర్‌, ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌లో ఛాన్స్.. పాత్ర ఇదే
Divi Vadthya: లవ్ బ్రేకప్‌తో డిప్రెషన్‌లోకి వెళ్లా, మళ్లీ ఆ కష్టాలు రావద్దు.. నటి దివి వద్త్య ఎమోషనల్‌